ఈ చిలక క్రియేటివిటీ మాములుగా లేదుగా.. గూడు నిర్మాణం కోసం ఏం చేసిందో తెలిస్తే !!
ఓ చిలక తన ఇంటి నిర్మాణం కోసం పుల్లలను పోగు చేసుకోవాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం ఎండిన పుల్లలు కాకుండా ఏకంగా ఆకులోని పుల్లలను టార్గెట్ చేసింది.
ఓ చిలక తన ఇంటి నిర్మాణం కోసం పుల్లలను పోగు చేసుకోవాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం ఎండిన పుల్లలు కాకుండా ఏకంగా ఆకులోని పుల్లలను టార్గెట్ చేసింది. ఆకులో పై నుంచి కింది వరకు నెమ్మదిగా ఎలాంటి డ్యామేజ్ కాకుండా పుల్లను బయటకు తీసింది. అయితే తీసిన ఒక్కో పుల్లను గూటి నిర్మాణం వద్దకు తీసుకెళ్తే సమయం వృథా అవుతుందనుకుందో ఏమో. తీసిన పుల్లను తీసినట్లు వెనకాల తన తోకలోకి జొప్పించింది. దీనంతటినీ వీడియో తీసిన వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
90ఏళ్ల వయస్సులోనూ.. తగ్గేదే అంటూ బామ్మ డ్యాన్స్
27 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టని ఏకైక ఎంప్లాయ్.. ఏం చేశారంటే ??
వామ్మో.. ఇతని కడుపులో గుట్టలా పేరుకున్న రాళ్లు.. డాక్టర్లు షాక్
డేగకు దిమ్మదిరిగే షాకిచ్చిన బాతులు !! తమపై దాడికి వచ్చిన డేగలను తరిమి కొట్టిన బాతులు
అతి తక్కువ ఖర్చుతో అందమైన ఇల్లు.. ఇతని ఐడియాకు హ్యాట్సాఫ్..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

