90ఏళ్ల వయస్సులోనూ.. తగ్గేదే అంటూ బామ్మ డ్యాన్స్
పెళ్లంటే సందడే సందడి.. బంధుమిత్రులు, చిన్న పెద్దల కోలాహలంతో ఎంతో సందడిగా ఉంటుంది. ఇక పెళ్లి బరాత్‌లో బంధువులు, స్నేహితులు చేసే డాన్స్‌లు ఓ రేంజ్‌లో ఉంటాయి.
పెళ్లంటే సందడే సందడి.. బంధుమిత్రులు, చిన్న పెద్దల కోలాహలంతో ఎంతో సందడిగా ఉంటుంది. ఇక పెళ్లి బరాత్‌లో బంధువులు, స్నేహితులు చేసే డాన్స్‌లు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ క్రమంలో ఓ వేడుకలో 90 ఏళ్ల బామ్మ అద్భుతంగా డాన్స్‌చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన చుట్టూ ఉన్న యువతీయువకుల డ్యాన్స్‌కు స్టెప్పులకు ఏ మాత్రం తగ్గకుండా స్టెప్పులు ఇరగదీసింది. డీజే సౌండ్ బీట్‌కు నీ యవ్వ తగ్గేదేలే అంటూ డ్యాన్స్ వేసింది బామ్మ. ఇక బామ్మ డ్యాన్స్ స్టెప్పులకు ఫిదా అవుతున్నారు నెటిజన్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. ఇతని కడుపులో గుట్టలా పేరుకున్న రాళ్లు.. డాక్టర్లు షాక్
డేగకు దిమ్మదిరిగే షాకిచ్చిన బాతులు !! తమపై దాడికి వచ్చిన డేగలను తరిమి కొట్టిన బాతులు
అతి తక్కువ ఖర్చుతో అందమైన ఇల్లు.. ఇతని ఐడియాకు హ్యాట్సాఫ్..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

