కుక్కకు ఆన్‌లైన్‌లో పార్శిల్.. అది చూసి యజమాని షాక్‌

కుక్కకు ఆన్‌లైన్‌లో పార్శిల్.. అది చూసి యజమాని షాక్‌

Phani CH

|

Updated on: Jun 29, 2022 | 9:23 AM

ఇటీవల ఆన్‌లైన్‌ షాపింగ్‌ బాగా పెరిగింది. షాపులకు వెళ్లక్కర్లేకుండానే ఒక్క క్లిక్‌తో మనకు కావాల్సిన ఏ వస్తువులైనా మన కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి.

ఇటీవల ఆన్‌లైన్‌ షాపింగ్‌ బాగా పెరిగింది. షాపులకు వెళ్లక్కర్లేకుండానే ఒక్క క్లిక్‌తో మనకు కావాల్సిన ఏ వస్తువులైనా మన కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆన్‌లైన్లో ఆర్డర్‌ చేసిన వస్తువు తనకు అందకుండానే తను రిసీవ్‌ చేసుకున్నట్లు మెసేజ్‌ వచ్చింది. అందుకు సాక్ష్యంగా సదరు డెలివరీ బోయ్‌ పెట్టిన ఫోటో చూసి ఆ యజమాని ఖంగు తిన్నాడు. వివరాల్లోకి వెళ్తే… పాల్ కాన్వే అనే వ్య‌క్తి ఆన్‌లైన్‌లో స‌న్‌గ్లాసెస్ బుక్ చేశాడు. డెలివ‌రీ బాయ్ సదరు ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు వచ్చాడు. కాన్వే ఇంటికి వ‌చ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. వెంటనే ఆ ఇంటిలోనుంచి ఓ కుక్క బ‌య‌ట‌కు వ‌చ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే ఇది అతి చిన్న పక్షి ఆకలి తీరుస్తున్న బుడ్డొడు.. వీడియో చూస్తే ఫిదా అవాల్సిందే

8వ అంతస్థు నుంచి దూకేస్తా అంటూ రోగి హల్‌చల్‌.. రెండు గంటలు శ్రమించినా చివరకు !!

చంద్రుడిపై ఎకరా స్థలం కొని.. భార్యకు అదిరిపోయే గిఫ్ట్

పార్కింగ్ స్థలంలో ఊడుస్తుండగా.. స్వీపర్‌కి కనిపించిన ప్యాకెట్స్.. వాటిని ఓపెన్ చేయగా కళ్లు జిగేల్

కూతురి పెళ్లికి కట్నంగా విష సర్పాలు.. ఇవ్వకపోతే ఆ బంధం తెగినట్లే !!

 

Published on: Jun 29, 2022 09:23 AM