కూతురి పెళ్లికి కట్నంగా విష సర్పాలు.. ఇవ్వకపోతే ఆ బంధం తెగినట్లే !!
మధ్యప్రదేశ్‌లోని గౌరియా తెగలో ఓ వింత ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. వీరు తమ కూతురికి పెళ్లిలో 21 విష సర్పాలను అల్లుడికి కట్నంగా ఇస్తారు.
మధ్యప్రదేశ్‌లోని గౌరియా తెగలో ఓ వింత ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. వీరు తమ కూతురికి పెళ్లిలో 21 విష సర్పాలను అల్లుడికి కట్నంగా ఇస్తారు. పాములను కట్నంగా ఇస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢంగా ఉంటుందని ఈ వర్గాల ప్రజలు నమ్ముతారు. పాములను కట్నంగా ఇవ్వనట్లయితే, పెళ్ళైన జంట మధ్య సంబంధం విచ్ఛిన్నమవుతుందని వారి గట్టి నమ్మకం. ఇకపోతే, కూతురి పెళ్లి కోసం తండ్రి పెళ్లికి ముందే పాములు పట్టడం మొదలుపెడతాడు. కూతురికి పెళ్లి నిశ్చయమైన తర్వాత కట్నం ఇవ్వాలంటూ పాములు పట్టే తండ్రులను చూసామంటూ స్థానికులు చెబుతున్నారు. గౌరియా తెగ ప్రజల ఇళ్లల్లో కూడా విషపూరిత పాములతోనే పిల్లలు ఆడుకుంటుంటారు. గౌరియా కమ్యూనిటీ ప్రజలు వృత్తి రీత్యా పాములు పడుతుంటారు. వారు పాములను పట్టుకోవాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెంటిలేటర్ పై ఉన్న బాలుడి పుట్టిన రోజు జరిపించి.. చిన్నారి కోరిక తీర్చిన ఆస్పత్రి సిబ్బంది..
బస్టాప్‌లో కనిపించిన అనుమానాస్పద ప్లాస్టిక్ డబ్బా.. ఏంటా అని చెక్ చేయగా అధికారులకు ఫ్యూజులు ఔట్!
అందుకే పనస పండు తినాలంటారు.. బీపీ నుంచి రక్తహీనత వరకు.. ఎన్నో సమస్యలకు..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

