8వ అంతస్థు నుంచి దూకేస్తా అంటూ రోగి హల్‌చల్‌.. రెండు గంటలు శ్రమించినా చివరకు !!

8వ అంతస్థు నుంచి దూకేస్తా అంటూ రోగి హల్‌చల్‌.. రెండు గంటలు శ్రమించినా చివరకు !!

Phani CH

|

Updated on: Jun 29, 2022 | 9:17 AM

కోల్‌కతా న్యూరోసైన్స్‌ హాస్పిటల్‌లో రోగి హల్‌చల్‌ చేశాడు. గంటపాటు అందర్నీ పరుగులు పెట్టించాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్పత్రిలో ఓ పేషంట్‌ అకస్మాత్తుగా బిల్డింగ్‌పైకి ఎక్కి దూకేస్తానంటూ హంగామా చేశాడు

కోల్‌కతా న్యూరోసైన్స్‌ హాస్పిటల్‌లో రోగి హల్‌చల్‌ చేశాడు. గంటపాటు అందర్నీ పరుగులు పెట్టించాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్పత్రిలో ఓ పేషంట్‌ అకస్మాత్తుగా బిల్డింగ్‌పైకి ఎక్కి దూకేస్తానంటూ హంగామా చేశాడు.ఎవరు ఎంత చెప్పినప్పటికీ వినలేదు. చివరికి పేషంట్‌ని కాపాడేందుకు హైడ్రాలిక్‌ నిచ్చెన సాయంతో సిబ్బంది కిందకు దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాపాడటానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆ పేషంట్‌ నిచ్చెనకు దూరంగా జరిగాడు. బిల్డింగ్‌పై నుంచి దూకేశాడు. ప్రస్తుతం అతనికి తీవ్రగాయాలు కావడంతో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చంద్రుడిపై ఎకరా స్థలం కొని.. భార్యకు అదిరిపోయే గిఫ్ట్

పార్కింగ్ స్థలంలో ఊడుస్తుండగా.. స్వీపర్‌కి కనిపించిన ప్యాకెట్స్.. వాటిని ఓపెన్ చేయగా కళ్లు జిగేల్

కూతురి పెళ్లికి కట్నంగా విష సర్పాలు.. ఇవ్వకపోతే ఆ బంధం తెగినట్లే !!

వెంటిలేటర్ పై ఉన్న బాలుడి పుట్టిన రోజు జరిపించి.. చిన్నారి కోరిక తీర్చిన ఆస్పత్రి సిబ్బంది..

బస్టాప్‌లో కనిపించిన అనుమానాస్పద ప్లాస్టిక్ డబ్బా.. ఏంటా అని చెక్ చేయగా అధికారులకు ఫ్యూజులు ఔట్!

 

Published on: Jun 29, 2022 09:17 AM