పార్కింగ్ స్థలంలో ఊడుస్తుండగా.. స్వీపర్‌కి కనిపించిన ప్యాకెట్స్.. వాటిని ఓపెన్ చేయగా కళ్లు జిగేల్

ప్రపంచం ఇప్పుడు ఎలా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డబ్బు కోసం ఎంతటి దారుణాలకు అయినా దిగజారుతున్నారు కొందరు. అలాంటిది ఫ్రీగా రోడ్డుపై డబ్బు కానీ, బంగారం కానీ, డైమండ్స్ కానీ కనపడితే వదిలిపెడతారా.

Phani CH

|

Jun 29, 2022 | 9:12 AM

ప్రపంచం ఇప్పుడు ఎలా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డబ్బు కోసం ఎంతటి దారుణాలకు అయినా దిగజారుతున్నారు కొందరు. అలాంటిది ఫ్రీగా రోడ్డుపై డబ్బు కానీ, బంగారం కానీ, డైమండ్స్ కానీ కనపడితే వదిలిపెడతారా. చటుక్కున జేబులో పెట్టుకుని.. వెంటనే అక్కడి నుంచి జారుకుంటారు. వాటిని పోగొట్టుకున్నవారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు.. అనే ఆలోచన కనీసం కూడా చేయరు. అయితే పని చేసే జాబ్ తక్కువ స్థాయి తక్కువైనా, తన గుణం తక్కువ కాదు అని నిరూపించాడు ఓ స్వీపర్. తనకు దొరికిన డైమండ్స్‌ను యజమానికి అందజేసి.. తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లోని కాటార్‌గామ్‌లో ఓ ఫ్యాక్టరీలో వినోద్ స్వీపర్​గా వర్క్ చేస్తున్నాడు. డైలీ మాదిరిగానే ఫ్యాక్టరీలోని పార్కింగ్​ స్థలంలో ఊడుస్తున్నప్పుడు అతనికి రెండు ప్యాకెట్లు కనిపించాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూతురి పెళ్లికి కట్నంగా విష సర్పాలు.. ఇవ్వకపోతే ఆ బంధం తెగినట్లే !!

వెంటిలేటర్ పై ఉన్న బాలుడి పుట్టిన రోజు జరిపించి.. చిన్నారి కోరిక తీర్చిన ఆస్పత్రి సిబ్బంది..

బస్టాప్‌లో కనిపించిన అనుమానాస్పద ప్లాస్టిక్ డబ్బా.. ఏంటా అని చెక్ చేయగా అధికారులకు ఫ్యూజులు ఔట్!

అందుకే పనస పండు తినాలంటారు.. బీపీ నుంచి రక్తహీనత వరకు.. ఎన్నో సమస్యలకు..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu