వామ్మో.. ఇతని కడుపులో గుట్టలా పేరుకున్న రాళ్లు.. డాక్టర్లు షాక్

వామ్మో.. ఇతని కడుపులో గుట్టలా పేరుకున్న రాళ్లు.. డాక్టర్లు షాక్

Phani CH

|

Updated on: Jun 29, 2022 | 9:29 AM

దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియన్‌ స్పైనల్‌ ఇన్‌జ్యురి సెంటర్‌ వైద్యులు అరుదైన ఆపరేషన్‌ చేశారు. ఓ యువకుడి మూత్రాశయంలో ఉన్న అర కిలో రాళ్లను తొలగించారు.

దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియన్‌ స్పైనల్‌ ఇన్‌జ్యురి సెంటర్‌ వైద్యులు అరుదైన ఆపరేషన్‌ చేశారు. ఓ యువకుడి మూత్రాశయంలో ఉన్న అర కిలో రాళ్లను తొలగించారు. ఆ వ్యక్తి బ్లాడర్‌లో మొత్తం 16 రాళ్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఢిల్లీ ఎస్‌ఐసీ హాస్పిటల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని మోరెనాకు చెందిన 29 ఏళ్ల దీపక్‌ పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తన ఇంటి టెర్రస్‌ పైనుంచి పడిపోయాడు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో అతని వెన్నెముకకు గాయమైంది. వెన్నులోని D12కు కంప్రెషన్‌ ఫ్రాక్చర్‌ అయినట్టు గుర్తించారు డాక్టర్లు. అతను ఢిల్లీలోని స్పైనల్‌ ఇన్‌జ్యురి సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇదే సమయంలో అతనికి మూత్రాశయ సమస్య కూడా ఉన్నట్టు బయటపడింది. దాంతో డాక్టర్లు CT స్కాన్‌, ఎక్స్‌రే తీయించారు. ఆ రిపోర్ట్స్‌ చూసి డాక్టర్లు అవాక్కయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డేగకు దిమ్మదిరిగే షాకిచ్చిన బాతులు !! తమపై దాడికి వచ్చిన డేగలను తరిమి కొట్టిన బాతులు

అతి తక్కువ ఖర్చుతో అందమైన ఇల్లు.. ఇతని ఐడియాకు హ్యాట్సాఫ్‌..

కుక్కకు ఆన్‌లైన్‌లో పార్శిల్.. అది చూసి యజమాని షాక్‌

ప్రపంచంలోనే ఇది అతి చిన్న పక్షి ఆకలి తీరుస్తున్న బుడ్డొడు.. వీడియో చూస్తే ఫిదా అవాల్సిందే

8వ అంతస్థు నుంచి దూకేస్తా అంటూ రోగి హల్‌చల్‌.. రెండు గంటలు శ్రమించినా చివరకు !!

 

 

Published on: Jun 29, 2022 09:29 AM