అతి తక్కువ ఖర్చుతో అందమైన ఇల్లు.. ఇతని ఐడియాకు హ్యాట్సాఫ్‌..

అతి తక్కువ ఖర్చుతో అందమైన ఇల్లు.. ఇతని ఐడియాకు హ్యాట్సాఫ్‌..

Phani CH

|

Updated on: Jun 29, 2022 | 9:25 AM

పట్టణంలో ఉరుకులు పరుగుల పట్టణ జీవితం బోర్‌ కొట్టిన ఓ వ్యక్తి ప్రశాంతమైన జీవనం గడపాలనుకున్నాడు. అంతే తాను చేస్తున్న ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశాడు.

పట్టణంలో ఉరుకులు పరుగుల పట్టణ జీవితం బోర్‌ కొట్టిన ఓ వ్యక్తి ప్రశాంతమైన జీవనం గడపాలనుకున్నాడు. అంతే తాను చేస్తున్న ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశాడు. తను కోరుకున్న కలల జీవితం వైపు అడుగులు వేశాడు. నగర శివారులో ప్రశాంత వాతావరణం మధ్య పొదరిల్లులాంటి చిన్న అందమైన ఇల్లు నిర్మించుకున్నాడు. ప్రకృతితో మమేకమై ప్రశాంతమైన ఆరోగ్యవంతమైన జీవనాన్ని సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… బెంగళూరుకు చెందిన మహేష్‌ అనే వ్యక్తి పట్టణంలోని బిజీ బిజీ లైఫ్‌కు స్వస్థి చెప్పి నగర శివారలోని చామరాజనగర్‌లో చిన్న స్థలంలో అతి తక్కువ ఖర్చుతో అందమైన మట్టి ఇల్లు నిర్మించుకున్నాడు. ఈ ఇంటి నిర్మాణం కోసం అతను పలు వర్క్‌షాపులకు హాజరయ్యాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుక్కకు ఆన్‌లైన్‌లో పార్శిల్.. అది చూసి యజమాని షాక్‌

ప్రపంచంలోనే ఇది అతి చిన్న పక్షి ఆకలి తీరుస్తున్న బుడ్డొడు.. వీడియో చూస్తే ఫిదా అవాల్సిందే

8వ అంతస్థు నుంచి దూకేస్తా అంటూ రోగి హల్‌చల్‌.. రెండు గంటలు శ్రమించినా చివరకు !!

చంద్రుడిపై ఎకరా స్థలం కొని.. భార్యకు అదిరిపోయే గిఫ్ట్

పార్కింగ్ స్థలంలో ఊడుస్తుండగా.. స్వీపర్‌కి కనిపించిన ప్యాకెట్స్.. వాటిని ఓపెన్ చేయగా కళ్లు జిగేల్

 

Published on: Jun 29, 2022 09:24 AM