డేగకు దిమ్మదిరిగే షాకిచ్చిన బాతులు !! తమపై దాడికి వచ్చిన డేగలను తరిమి కొట్టిన బాతులు

స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా.. అన్నాడు ఓ సినీ కవి. తాజాగా అలాంటి స్నేహానికి నిదర్శనంగా నిలిచాయి కొన్ని మూగజీవాలు.. తమను వేటాడేందుకు వచ్చిన డేగలకు బాతులు దిమ్మతిరిగే షాకిచ్చాయి.

Phani CH

|

Jun 29, 2022 | 9:27 AM

స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా.. అన్నాడు ఓ సినీ కవి. తాజాగా అలాంటి స్నేహానికి నిదర్శనంగా నిలిచాయి కొన్ని మూగజీవాలు.. తమను వేటాడేందుకు వచ్చిన డేగలకు బాతులు దిమ్మతిరిగే షాకిచ్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. స్నేహం బంధం ఎప్పటికీ శాశ్వతం అంటూ నిరుపించాయి మూగ జంతువులు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో జంతువుల్లో దాగున్న ప్రేమ, స్నేహబంధానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇది చూసిన తర్వాత స్నేహం బంధం ప్రపంచంలో ఎందుకు అత్యంత ప్రత్యేకమైనదో అర్థమవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. నీటి ఒడ్డున ఉన్న బాతు పిల్లను వేటాడేందుకు కొన్ని డేగలు అక్కడికి వచ్చాయి. వాటిలో ఒక బాతును చుట్టుముట్టి.. దాన్ని ఆహారంగా చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. డేగలు ముక్కుతో ఆ బాతును పొడుస్తూ.. ఎత్తుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అతి తక్కువ ఖర్చుతో అందమైన ఇల్లు.. ఇతని ఐడియాకు హ్యాట్సాఫ్‌..

కుక్కకు ఆన్‌లైన్‌లో పార్శిల్.. అది చూసి యజమాని షాక్‌

ప్రపంచంలోనే ఇది అతి చిన్న పక్షి ఆకలి తీరుస్తున్న బుడ్డొడు.. వీడియో చూస్తే ఫిదా అవాల్సిందే

8వ అంతస్థు నుంచి దూకేస్తా అంటూ రోగి హల్‌చల్‌.. రెండు గంటలు శ్రమించినా చివరకు !!

చంద్రుడిపై ఎకరా స్థలం కొని.. భార్యకు అదిరిపోయే గిఫ్ట్

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu