Dosa on cycle: ఓ వంద వెరైటీలు .. సైకిల్ మీదే వేసే దోశావాలా .. ఎక్కడో తెలుసా..? ట్రెండ్ అవుతున్న వీడియో
కూటి కోసం కోటి విద్యలు అన్న చందాన ఓ వ్యక్తి గత 27 ఏళ్ల నుంచి సైకిల్ మీద దోశలు వేసి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ముంబైలోని మలాడ్‌కు చెందిన శ్రీనివాస్ దోశావాలా పేరుతో పాపులర్ అయ్యాడు. రోజూ ఉదయాన్నే ఆయన సైకిల్ కోసం మలాడ్ వాసులు ఎదురు చూస్తూ ఉంటారు.
కూటి కోసం కోటి విద్యలు అన్న చందాన ఓ వ్యక్తి గత 27 ఏళ్ల నుంచి సైకిల్ మీద దోశలు వేసి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు.
ముంబైలోని మలాడ్‌కు చెందిన శ్రీనివాస్ దోశావాలా పేరుతో పాపులర్ అయ్యాడు. రోజూ ఉదయాన్నే ఆయన సైకిల్ కోసం మలాడ్ వాసులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే.. అతను వేసే దోశకు అంత పాపులారిటీ ఉంది మరి. ఒక్కటి కాదు.. రెండు కాదు.. సుమారు 100 రకాల దోశలను సైకిల్ మీదే వేసి కస్టమర్‌కు ఇచ్చేంత నైపుణ్యం అతని సొంతం. ఏ దోశ కావాలంటే అది.. ప్లేన్ దోశ దగ్గర్నుంచి.. మసాలా దోశ, ఆనియన్ దోశ, వెజిటబుల్ దోశ, పిజ్జా దోశ.. ఇలా 100 రకాల దోశలను సైకిల్ మీదే వేయగలడు. ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు మలాడ్ ప్రాంతం మొత్తం తిరుగుతూ దోశలు అమ్ముతాడు శ్రీనివాస్.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

