200 సార్లు టీకా వేయించుకున్న వ్యక్తి.. పరీక్షించి షాక్‌ తిన్న శాస్త్రవేత్తలు

|

Mar 11, 2024 | 4:55 PM

యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌ మహమ్మారి లక్షలాదమందిని పొట్టనపెట్టుకుంది. ఈ మహమ్మారికి అడ్డుకునేందుకు ఆగమేఘాలమీద వ్యాక్సిన్‌ కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఆ వ్యాక్సిన్‌ కోవిడ్‌ మహమ్మారినుంచి కోట్లాది మంది ప్రాణాలను కాపాడింది. వైరస్‌ బారిన పడకుండా ఉండేలా మనలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ టీకాలు దోహదపడ్డాయి. వ్యాక్సిన్‌ రకాన్ని బట్టి వివిధ డోసుల్లో వీటిని వేశారు. అయితే, కొందరు అతి జాగ్రత్తకు పోయి, చెప్పిన వాటి కంటే ఎక్కువ సార్లు టీకాలు తీసుకున్న దాఖలాలూ ఉన్నాయి.

యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌ మహమ్మారి లక్షలాదమందిని పొట్టనపెట్టుకుంది. ఈ మహమ్మారికి అడ్డుకునేందుకు ఆగమేఘాలమీద వ్యాక్సిన్‌ కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఆ వ్యాక్సిన్‌ కోవిడ్‌ మహమ్మారినుంచి కోట్లాది మంది ప్రాణాలను కాపాడింది. వైరస్‌ బారిన పడకుండా ఉండేలా మనలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ టీకాలు దోహదపడ్డాయి. వ్యాక్సిన్‌ రకాన్ని బట్టి వివిధ డోసుల్లో వీటిని వేశారు. అయితే, కొందరు అతి జాగ్రత్తకు పోయి, చెప్పిన వాటి కంటే ఎక్కువ సార్లు టీకాలు తీసుకున్న దాఖలాలూ ఉన్నాయి. అలా జర్మనీకి చెందిన ఓ వ్యక్తి.. ఏకంగా 200 సార్లు వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు ప్రకటించాడు. దీంతో శాస్త్రవేత్తలు అతడిపై అధ్యయనం చేయగా.. ఆసక్తికర విషయాలు తెలిశాయి. జర్మనీలో దాదాపు 6 కోట్ల మందికి పైగా కొవిడ్‌ టీకాలు తీసుకున్నారు. వీరిలో చాలా మంది నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ సార్లు వ్యాక్సిన్‌ వేయించుకున్నవాళ్లే. ఓ వ్యక్తి అయితే తాను ఏకంగా 217 సార్లు టీకా తీసుకున్నానని చెప్పాడు. అధికారిక వివరాల ప్రకారం అతడు 134 సార్లు వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు తెలిసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూడు వేల ఏళ్ల క్రితం నాటి భూమి ఏలియన్స్‌కు ఇప్పుడు కనిపిస్తుందట

తన ప్రాణం కాపాడిన వ్యక్తికి.. కాపలాగా ఉంటున్న నాగు పాము ??

Kubera: ఆ బిచ్చగాడే… శేఖర్ కమ్ముల కుబేరానా ??

Chiranjeevi: రామ్ చరణ్ తో జాన్వీ రొమాన్స్.. చిరు కామెంట్స్ వైరల్ !!

Sai Sharam Tej: అమ్మపై కోసం పేరు మార్చుకున్న తేజ్‌..! అంతా మంచే జరుగుతుంది తేజ్‌!

Follow us on