మంచి దొంగ.. రూ. 4 లక్షల నగలను.. 9 ఏళ్ళ తర్వాత తిరిగి ఇచ్చేశాడు
దొంగల్లోనూ నిజాయితీ దొంగలు ఉంటారు. దోచుకున్న సొమ్మును అప్పుడప్పుడు తిరిగి ఇచ్చేస్తుంటారు. అలాంటి ఓ దొంగ.. తొమ్మిదేళ్ల క్రితం దోచుకున్న విలువైన ఆభరణాలను తిరిగి ఇచ్చేశాడు. అంతే కాదు.. నేరానికి పాల్పడినందుకు గానూ తనకు తాను జరిమానా విధించుకుని, దాన్ని కూడా చెల్లించాడు.
దొంగల్లోనూ నిజాయితీ దొంగలు ఉంటారు. దోచుకున్న సొమ్మును అప్పుడప్పుడు తిరిగి ఇచ్చేస్తుంటారు. అలాంటి ఓ దొంగ.. తొమ్మిదేళ్ల క్రితం దోచుకున్న విలువైన ఆభరణాలను తిరిగి ఇచ్చేశాడు. అంతే కాదు.. నేరానికి పాల్పడినందుకు గానూ తనకు తాను జరిమానా విధించుకుని, దాన్ని కూడా చెల్లించాడు. ఒడిశాలోని గోపినాథ్‌పూర్‌లోని ఓ ఆలయంలోకి తొమ్మిదేళ్ల క్రితం వెళ్లాడా దొంగ. ఆ సమయంలో యజ్ఞం చేస్తుండగా, ఖరీదైన ఆభరణాలను అపహరించాడు. ఆ ఆభరణాలను దొంగిలించినప్పటి నుంచి అతడు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు.. ఎదుర్కొంటూనే ఉన్నాడట. దీంతో తాను దొంగిలించిన ఆభరణాలను ఆ దేవుడి పాదాల చెంతకు చేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఇక సోమవారం ఉదయం ఆలయం వద్దకు చేరుకుని ఖరీదైన ఆభరణాలను ఆలయంలో ఉంచినట్లు దొంగ ఓ నోట్‌లో పేర్కొన్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2018 రివ్యూ.. సినిమా ఎలా ఉంది అంటే ??
Malli Pelli: నరేశ్, పవిత్రా లోకేశ్‌ల ‘మళ్ళీ పెళ్లి’ మూవీ ఎలా ఉందంటే ??
Mem Famous: మేమ్ ఫేమస్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూసేయండి
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో

