2018 రివ్యూ.. సినిమా ఎలా ఉంది అంటే ??
2018.. ఈమధ్య ఇండియన్ సినిమా హిస్టరీలో ఎక్కువగా వినిపించిన పేరు ఇది. ఇప్పటికే 150 క్రోర్ గ్రాస్ వసూలు చేసి.. కేరళ ఫిల్మ్ హిస్టరీలోనే దిమ్మతిరిగే రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ అయింది. మరి ఇక్కడ కూడా 2018కి అదే రెస్పాన్స్ వచ్చిందా..? తెలుగు ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకుంటోందా..?
2018.. ఈమధ్య ఇండియన్ సినిమా హిస్టరీలో ఎక్కువగా వినిపించిన పేరు ఇది. ఇప్పటికే 150 క్రోర్ గ్రాస్ వసూలు చేసి.. కేరళ ఫిల్మ్ హిస్టరీలోనే దిమ్మతిరిగే రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ అయింది. మరి ఇక్కడ కూడా 2018కి అదే రెస్పాన్స్ వచ్చిందా..? తెలుగు ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకుంటోందా..? ఇక్కడ కూడా కలెక్షన్స్ కొల్లగొట్టనుందా అనేది తెలుసుకోవాలంటే.. ఈ రివ్యూ చేడాల్సిందే.! ఇక కథలోకి వెళితే.. ! 1924 తర్వాత వందేళ్లలో ఎప్పుడూ లేనంత వరదలు 2018లో కేరళలో వస్తాయి. ఆ వరదల్లో చిక్కుకున్న కేరళలోని ఓ ప్రాతం ప్రజల పరిస్థితే.. ఈ సినిమా..! ఇక ఈ సినిమాలో హీరో అంటూ ఒకరుండరు. నటించిన ప్రతి ఒక్కరు హీరోలాగే కనిపిస్తారు. ఆర్మీలో ఉండలేక ప్రాణ భయంతో సైన్యం నుంచి వెనక్కి వచ్చేసిన ఒక కుర్రాడు..! సముద్రంలో చేపలు పట్టుకునే ఒక కుటుంబం..! గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి..! పర్యాటకుల కోసం ట్యాక్సీ నడిపే ఒక డ్రైవర్..! తమిళనాడు నుంచి కేరళకు పేలుడు పదార్థాలు తీసుకొస్తున్న ఒక ట్రక్ డ్రైవర్..! ఇలా పలువురు ఈ సినిమాల్లో హీరోల్లాగే నడుకుంటారు. వరద బీభత్సం నుంచి ప్రాణాలతో బయపటడతారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Malli Pelli: నరేశ్, పవిత్రా లోకేశ్‌ల ‘మళ్ళీ పెళ్లి’ మూవీ ఎలా ఉందంటే ??
Mem Famous: మేమ్ ఫేమస్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూసేయండి
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్‌లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

