Free Petrol and Diesel: అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఫ్రీ పెట్రోల్ అండ్ డీజిల్.. ఎగబడ్డ జనం.
ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని స్థానిక పెట్రోల్ బంక్‌లో ఉచిత పెట్రోల్ కోసం వాహన చోదకులు ఎగబడ్డారు. ఓ వ్యక్తి దీన్ని ఉచితంగా ఇస్తున్నట్లు ప్రచారం చేయడంతో భారీ ఎత్తున జనం తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని స్థానిక పెట్రోల్ బంక్‌లో ఉచిత పెట్రోల్ కోసం వాహనదారులు ఒక్కసారిగా ఎగబడ్డారు. అనూహ్యంగా ఉచితంగా పెట్రోల్ – డీజిల్ ఇస్తున్నట్లు ప్రచారం చేయడంతో భారీ ఎత్తున జనం వచ్చి రెండు లీటర్ల పెట్రోల్ – డీజిల్ కూపన్లను 150 మందికి పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరగడంతో స్థానికులు తండోపతండాలుగా బంక్‌కు చేరుకున్నారు. పోలీసులు వీరిని నియంత్రించి.. కూపన్లను పంపిణీ చేయించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

