పెళ్లి రోజున కొత్త దంపతులు డ్యాన్స్ !! ఇంతలో ఓ కుక్క వచ్చి ?? వీడియో

|

Jan 02, 2022 | 8:48 PM

సోషల్ మీడియా లో జంతువుల వీడియోలతో పాటు పెళ్లిళ్ల వీడియోలు నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో పెంపుడు కుక్క చేసిన సదడి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

సోషల్ మీడియా లో జంతువుల వీడియోలతో పాటు పెళ్లిళ్ల వీడియోలు నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో పెంపుడు కుక్క చేసిన సదడి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పెళ్లి వేదికపైన నూతన వధూవరులిద్దరూ ఆనందంతో డాన్స్‌ చేస్తున్నారు. ఇంతలో వాళ్ల పెంపుడు కుక్క వచ్చి… ఇక చాలు అన్నట్లుగా వాళ్ల మధ్యలో వచ్చి నిలబడింది. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూస్తున్న వేలమంది నెటిజన్లు బాగా లైక్‌ చేస్తున్నారు. వివాహం అనంతరం కొత్త జంట డ్యాన్స్ చేస్తున్నారు. వరుడు.. బ్లాక్ అండ్ వైట్ సూట్ లో, వధువు తెల్లటి గౌన్ తో అందంగా చూడముచ్చటగా ఉన్నారు. ఒకరి చేయిని ఒకరు పట్టుకుని డ్యాన్స్ చేస్తున్న సమయంలో సడెన్ గా ఓ కుక్క వారి మధ్యకు చేరుకుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Virat Kohli: పంజాబీ మాట్లాడి షాక్‌ ఇచ్చిన కోహ్లీ.. వీడియో

Viral Video: పాటపాడి దెయ్యాన్ని ఓదార్చిన మహిళ !! వీడియో

Viral Video: హెల్ప్ చేశారని వాహనదారులకు థ్యాంక్స్ చెప్పిన గజరాజు.. నెట్టింట వీడియో వైరల్

టిప్‌టాప్‌గా సూట్‌కేసుతో వచ్చింది !! తెరచి చూస్తే అసలు కథ బయటపడింది !! వీడియో

Viral Video: పోట్ల గిత్తలా మనిషిపైకి దూసుకొచ్చిన కోడి పుంజు !! షాకింగ్ వీడియో