వామ్మో.. ఈ బుడ్డది రష్మికను మించిపోయిందిగా

|

Nov 06, 2022 | 7:38 PM

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం గురించి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టింది.

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం గురించి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి ముఖ్యంగా ఉత్తారాది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కేవలం సినిమా మాత్రమే కాకుండా ఇందులోని సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రంలోని పాటలకు చిన్నా, పెద్ద తేడా లేకుండా అద్భుతంగా స్టెప్పులేస్తున్నారు. తాజాగా ఓ చిన్నారి.. సామీ సామీ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ పాఠాలకు చెందిన చిన్నారులు సామీ సామీ పాటకు తమదైన స్టైల్లో కాలు కదుపుతున్నారు. అయితే వేదికపై ఉన్న చిన్నారి సామీ సామీ పాటను ఆలపిస్తూ.. ఎంతో ఉత్సాహంగా మాస్ స్టెప్పులతో అదరగొట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రైన్‌లో ఆ భార్యభర్తలు చేసినపనికి !! అందరూ చూస్తుండగానే..

సిల్లీ రీజన్‌తో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..

అద్భుతం !! నదిలో కొట్టుకుపోతోన్న కోతిని కాపాడిన హనుమంతుడు..

లక్ష సార్లు ‘రామ’ అని రాసింది.. అద్భుతం ఆవిష్కృతమైంది !!

విశ్వక్ అవమానించాడు.. అతడి ప్రవర్తన ఘోరం..

Published on: Nov 06, 2022 07:38 PM