Most Expensive Tea: యాక్..ఛీ.. వాటి విసర్జలనతో టీ చేసి తాగుతారట..! కానీ రక్తపోటు తగ్గించే మంచి ఔషధం.. (వీడియో)
చాలామందికి లేస్తూనే టీ తాగడంతోనే రోజు ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో రకరకాల టీలు తాగుతుంటారు. మసాలా టీ, లెమన్ టీ, అల్లం టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ ఇలా రకరకాల టీల గురించి మనకు తెలుసు. తరచూ తాగుతుంటాం కూడా. అయితే...
చాలామందికి లేస్తూనే టీ తాగడంతోనే రోజు ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో రకరకాల టీలు తాగుతుంటారు. మసాలా టీ, లెమన్ టీ, అల్లం టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ ఇలా రకరకాల టీల గురించి మనకు తెలుసు. తరచూ తాగుతుంటాం కూడా. అయితే చైనాలో ఒక విచిత్రమైన టీ తాగుతారట అక్కడి జనం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ నే కాదు అరుదైన టీ అంట.. ఈ టీ అంత స్పెషల్ ఎందుకో .. చూద్దామా…
చైనాలో పాండా విసర్జనలతో టీ కాస్తారట తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన టీ గా దీన్ని చెబుతున్నారు. సాధారణంగా పాండాలు వెదురు మొక్కలను తింటాయి. దాంతో అవి విసర్జించే పేడలో అత్యధిక పోషకాలు, విటమిన్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయట. అందుకే ఒక పాండా టీ ప్యాకెట్ ధర రెండున్నర లక్షలట. ఒట్టి పాండాలే కాదు సేంద్రియ తేయాకులను తినే పురుగుల విసర్జనతో కూడా చైనీయులు చాయ్ తయారుచేస్తారట. ఓ కప్పు ఈ స్పెషల్ ఛాయ్ తాగాలంటే 200 రూపాయలు పైనే చెల్లించాలి. రక్తపోటు, జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు ఈ టీ తాగితే చాలా మంచిదట. అందుకే అక్కడ చాలామంది వీటిని బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటారట. వీటిల్లో కూడా రకరకాల ఫ్లేవర్స్ కూడా ఉన్నాయటండోయ్.. ఏంటో.. ఈ చైనావాళ్లు దేన్నీ వదలరు అనుకుంటా…
మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

