రూ. 23 లక్షల వజ్రాల చెవి కమ్మలు.. 2,300కే కొనే ఛాన్సొస్తే
వివిధ కంపెనీలు సేల్స్ పెంచుకోడానికి ఆన్ లైన్ షాపింగ్ లో భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. పండుగలు, స్పెషల్ డేస్‌లో కొన్ని సంస్థలైతే దాదాపు 80 శాతం వరకూ డిస్కౌంట్లు ఇస్తుంటాయి. కానీ మెక్సికోకు చెందిన ఓ కస్టమర్ కు మాత్రం అంతకు వెయ్యి రెట్ల జాక్ పాట్ తగిలింది! అతను కలలో కూడా ఊహించని విధంగా రూ. లక్షల విలువ చేసే ఆర్డర్ జస్ట్ వేల రూపాయలకే సొంతమైంది.
వివిధ కంపెనీలు సేల్స్ పెంచుకోడానికి ఆన్ లైన్ షాపింగ్ లో భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. పండుగలు, స్పెషల్ డేస్‌లో కొన్ని సంస్థలైతే దాదాపు 80 శాతం వరకూ డిస్కౌంట్లు ఇస్తుంటాయి. కానీ మెక్సికోకు చెందిన ఓ కస్టమర్ కు మాత్రం అంతకు వెయ్యి రెట్ల జాక్ పాట్ తగిలింది! అతను కలలో కూడా ఊహించని విధంగా రూ. లక్షల విలువ చేసే ఆర్డర్ జస్ట్ వేల రూపాయలకే సొంతమైంది. మెక్సికోకు చెందిన రిజిలియో విల్లార్రియల్ గతేడాది కార్టియర్ అనే ఫ్రెంచ్ జువెలరీ సంస్థ వెబ్ సైట్ తెరిచి విండో షాపింగ్ చేస్తూ వాటి ధరలు ఎలా ఉన్నాయో చూస్తున్నాడు. అందులో 142 వజ్రాలతో పొదిగిన బంగారు చెవి కమ్మల ధర కేవలం 13.85 డాలర్లు మాత్రమే అని రాసి ఉన్న ఆఫర్ చూసి షాకయ్యాడు. మరుక్షణంలోనే తేరుకుని వెంటనే రెండు జతల చెవి కమ్మలకు ఆన్ లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ పెట్టాడు. ఇక తన ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూసాడు. అయితే ఈ ఆర్డర్ ను చూసి సదరు కంపెనీ కంగుతినింది. వెబ్ సైట్ లో రేటు ఎంటర్ చేసేటప్పుడు టైపింగ్ లో చిన్న పొరపాటు జరిగిందని గుర్తించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదులుతున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి పరారైన భర్త
జూపిటర్ ఉపగ్రహంపై భారీ టవర్.. గుర్తించిన నాసా జునో స్పేస్ క్రాఫ్ట్
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

