కదులుతున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి పరారైన భర్త
కదులుతున్న రైల్లో ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి పరారైన ఘటన కలకలం రేపింది. భార్య నిలదీయడంతో జుట్టు పట్టుకుని ఆమెను కొట్టి, తర్వాత రైలు దూకి పారిపోయాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగిని వేడుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ ఫిర్యాదుతో నిందితుడి సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
కదులుతున్న రైల్లో ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి పరారైన ఘటన కలకలం రేపింది. భార్య నిలదీయడంతో జుట్టు పట్టుకుని ఆమెను కొట్టి, తర్వాత రైలు దూకి పారిపోయాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగిని వేడుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ ఫిర్యాదుతో నిందితుడి సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. భోపాల్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అర్షద్ అనే వ్యక్తి ఈ ఏడాది జనవరి 12న రాజస్థాన్‌లోని కోటాకు చెందిన గ్రాడ్యుయేట్ అఫ్సానాను వివాహం చేసుకున్నాడు. మ్యాట్రిమోనియల్ సైట్‌లో కలుసుకున్న ఈ జంట ఆ తర్వాత వివాహబంధంతో ఒక్కటయింది. ఇక పెళ్లయిన తర్వాత భర్త, అత్తమామలు అఫ్సానాను అదనపు కట్నం కోసం వేధించడం మొదలెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జూపిటర్ ఉపగ్రహంపై భారీ టవర్.. గుర్తించిన నాసా జునో స్పేస్ క్రాఫ్ట్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

