జూపిటర్ ఉపగ్రహంపై భారీ టవర్.. గుర్తించిన నాసా జునో స్పేస్ క్రాఫ్ట్
మన సౌర కుటుంబంలో భూమ్మీద కాకుండా మరెక్కడైనా జీవం ఉండేందుకు అవకాశం ఉందా అని శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. అందుకు అవకాశమున్న గ్రహాలు ఉపగ్రహాలను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే గురుడు, శని చుట్టూ తిరుగుతున్న కొన్ని ఉప గ్రహాల్లో మంచు, నీళ్లు, జీవానికి తోడ్పడే ఇతర పదార్థాలు ఉన్నట్టు గతంలోనే గుర్తించారు. తాజాగా.. గురు గ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహం ‘అయో’పై పరిశోధనలు చేస్తుండగా..
మన సౌర కుటుంబంలో భూమ్మీద కాకుండా మరెక్కడైనా జీవం ఉండేందుకు అవకాశం ఉందా అని శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. అందుకు అవకాశమున్న గ్రహాలు ఉపగ్రహాలను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే గురుడు, శని చుట్టూ తిరుగుతున్న కొన్ని ఉప గ్రహాల్లో మంచు, నీళ్లు, జీవానికి తోడ్పడే ఇతర పదార్థాలు ఉన్నట్టు గతంలోనే గుర్తించారు. తాజాగా.. గురు గ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహం ‘అయో’పై పరిశోధనలు చేస్తుండగా.. ఓ భారీ టవర్ వంటి ఆకారాన్ని గుర్తించారు. గురుగ్రహం, దాని ఉపగ్రహాలపై పరిశోధనలు చేస్తున్న నాసా ఉపగ్రహం ‘జునో’ స్పేస్ క్రాఫ్ట్.. ప్రస్తుతం అయో పై ఫోకస్ చేసింది. ఇటీవలే ‘అయో’పై కేవలం 1,500 కిలోమీటర్ల మీదుగా ప్రయాణిస్తూ దాని ఉపరితలాన్ని చిత్రీకరించింది. ఈ సమయంలో ఓ భారీ టవర్ ను, దాని చుట్టూ అద్దంలా నున్నగా ఉన్న నేల భాగాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కిమ్ కోరికలు తీర్చేందుకు 25 మంది అమ్మాయిలు
చికెన్ రైస్‌లో విషం కలిపిన కొడుకు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు
లిక్కర్ బాటిల్స్ పైకి రోడ్ రోలర్.. అంతలోనే ఊహించని ట్విస్ట్
మీరు వాకింగ్ చేస్తారా ?? ఏ వయసు వారు ఎన్ని అడుగులు వేయాలో తెలుసా ??
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

