అత్యంత అరుదైన వాకింగ్‌ ఫిష్.. చిలీ సముద్ర జలాల్లో

సముద్రంలో రకరకాల జీవరాశులు ఉంటాయి. అందులో ఒక్కోసారి వింత వింత చేపలు దర్శనమిస్తుంటాయి. తాజాగా సముద్రం అడుగున జీవించే నడిచే చేపలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ చేపలు సముద్రంలో 650 నుంచి 8,530 అడుగుల లోతున జీవిస్తాయట. అలాగే ఎక్కువ లోతులో ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునేలా వీటి శరీర నిర్మాణం ఉంటుందట. తాజాగా చిలీ కోస్తాతీరంలోని సముద్ర జలాల్లో అత్యంత అరుదైన జాతికి చెందిన ‘నడిచే చేప’ కెమెరా కంటికి చిక్కింది.

అత్యంత అరుదైన వాకింగ్‌ ఫిష్.. చిలీ సముద్ర జలాల్లో

|

Updated on: Mar 03, 2024 | 5:11 PM

సముద్రంలో రకరకాల జీవరాశులు ఉంటాయి. అందులో ఒక్కోసారి వింత వింత చేపలు దర్శనమిస్తుంటాయి. తాజాగా సముద్రం అడుగున జీవించే నడిచే చేపలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ చేపలు సముద్రంలో 650 నుంచి 8,530 అడుగుల లోతున జీవిస్తాయట. అలాగే ఎక్కువ లోతులో ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునేలా వీటి శరీర నిర్మాణం ఉంటుందట. తాజాగా చిలీ కోస్తాతీరంలోని సముద్ర జలాల్లో అత్యంత అరుదైన జాతికి చెందిన ‘నడిచే చేప’ కెమెరా కంటికి చిక్కింది. రెండు కాళ్లు.. రెండు చేతులతో నడుస్తున్న ఈ చేపను సముద్ర పరిశోధకులు గుర్తించారు. అంతర్జాతీయ సైంటిస్టుల బృందం ఒకటి చిలీ కోస్తా తీరం వెంబడి సముద్ర లోతుల్ని అన్వేషిస్తుండగా, 100కుపైగా కొత్త జీవ జాతుల్ని వారు గుర్తించారని ‘వాయిస్‌ ఆఫ్‌ అమెరికా’ తాజాగా తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకప్పటి టాప్‌ విలన్‌ అజిత్‌.. జీవితం దుర్భరం.. కారణం వారే

కాణిపాకం వినాయకుడికి 6 కేజీల బంగారు బిస్కెట్ల విరాళం

కుమారుడి పెళ్లికి వచ్చే అతిథులకు నీతా ఆంబానీ స్పెషల్‌ మెసేజ్‌

పేటీఎం బ్యాంకు కార్యకలాపాల నిలిపివేతకు డెడ్‌లైన్ మార్చి 15

1990తో పోల్చితే నాలుగు రెట్లు పెరిగిన ఊబకాయం !!

Follow us
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..

ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!

కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!

ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  

సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్

పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు

వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..

మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా