కుమారుడి పెళ్లికి వచ్చే అతిథులకు నీతా ఆంబానీ స్పెషల్ మెసేజ్
రిలయన్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడులకతో గుజరాత్ లోని జామ్ నగర్ సందడిగా మారింది. ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికను అనంత్ పెళ్లాడబోతున్నారు. దేశ, విదేశాల నుంచి వస్తున్న ప్రముఖుల రాకతో జామ్ నగర్ కళకళలాడుతోంది. సినీ తారలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు జామ్ నగర్ కు తరలి వస్తున్నారు.
రిలయన్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడులకతో గుజరాత్ లోని జామ్ నగర్ సందడిగా మారింది. ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికను అనంత్ పెళ్లాడబోతున్నారు. దేశ, విదేశాల నుంచి వస్తున్న ప్రముఖుల రాకతో జామ్ నగర్ కళకళలాడుతోంది. సినీ తారలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు జామ్ నగర్ కు తరలి వస్తున్నారు. వీరిని ఆహ్వానించేందుకు ఎయిర్ పోర్టుల్లో సైతం స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ కూడా తన భార్యతో కలిసి జామ్ నగర్ చేరుకున్నారు. బిల్ గేట్స్ కూడా ఈ వేడుకలకు హాజరవుతున్నారు. మరోవైపు, అతిథులను ఆహ్వానిస్తూ ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని ఇచ్చారు. తమ చిన్న కుమారుడు అనంత్ – రాధికల విషయంలో తనకు రెండు కోరికలు ఉన్నాయని ఆమె చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేటీఎం బ్యాంకు కార్యకలాపాల నిలిపివేతకు డెడ్‌లైన్ మార్చి 15
1990తో పోల్చితే నాలుగు రెట్లు పెరిగిన ఊబకాయం !!
పెళ్లిరోజునే భార్యను కడతేర్చిన భర్త.. ఏం జరిగిందంటే ??
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వాచ్‌మెన్
మీ పిల్లలకు జ్వరం వస్తే అశ్రద్ధ చేయకండి.. అది స్కార్లెట్ జ్వరం కావచ్చు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

