ఈ దొంగ.. వినాయక చవితి రోజే గణేశుడి లడ్డూ కొట్టేశాడు !!
గణపతి నవరాత్రులంటే చిన్నా పెద్దా అందరూ ఎంతో సంతోషంగా జరుపుతారు. ఇక వినాయక చవితి వస్తుందంటే వాడవాడలా వారం రోజుల ముందు నుంచే ఏ అలంకారంతో ఉన్న గణనాథుడ్ని తేవాలి? ఎంత భారీ లడ్డూ పెట్టాలి.. అనే కోలాహలం నెలకొంటుంది. గణపతి బప్పా మోరియా... ఆదాలడ్డూ చోరియా అంటూ గణనాథుడుని తొమ్మిది రోజులు భక్తితో పూజిస్తారు.
గణపతి నవరాత్రులంటే చిన్నా పెద్దా అందరూ ఎంతో సంతోషంగా జరుపుతారు. ఇక వినాయక చవితి వస్తుందంటే వాడవాడలా వారం రోజుల ముందు నుంచే ఏ అలంకారంతో ఉన్న గణనాథుడ్ని తేవాలి? ఎంత భారీ లడ్డూ పెట్టాలి.. అనే కోలాహలం నెలకొంటుంది. గణపతి బప్పా మోరియా… ఆదాలడ్డూ చోరియా అంటూ గణనాథుడుని తొమ్మిది రోజులు భక్తితో పూజిస్తారు. గణపతి నవరాత్రుల్లో లడ్డూ ప్రత్యేకతే వేరు. తొమ్మిదిరోజులపాటు గణపతి చేతిలో ఉండి పూజలందుకున్న లడ్డూ కోసం భక్తులు పోటీ పడతారు. అలాంటి లడ్డూలను చోరీ చేసేవారూ ఉంటారు. నవరాత్రులు మొదటి రోజే ఓ దొంగ.. గణపతి బప్పామోరియా.. పూరా లడ్డూ చోరియా అంటూ వినాయకుడి చేతిలో లడ్డూ ఎత్తుకెళ్లిపోయాడు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కిస్మిస్ గణపతి.. బాదం గణపతి.. ఆకట్టుకుంటున్న గణనాధులు
7 కోట్ల ఏళ్ల క్రితం అంబర్ శిలాజం !! ఇంటి మెట్టుగా వాడుకున్న బామ్మ !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

