ఇది కదా ప్రేమంటే !! ఈ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు ఫిదా
ఆడపిల్ల పుడితే అయ్యో అని బాధపడే రోజులు పోయాయి.. ఇప్పుడు ఆడపిల్ల పుడితే అదృష్ట దేవత వచ్చిందంటూ కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు.
ఆడపిల్ల పుడితే అయ్యో అని బాధపడే రోజులు పోయాయి.. ఇప్పుడు ఆడపిల్ల పుడితే అదృష్ట దేవత వచ్చిందంటూ కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే ఇక్కడొక వ్యక్తి అతనికి ఆడపిల్ల పుట్టిందన్న ఆనందలో ఏంచేశాడో చూస్తే మీరూ కచ్చితంగా ఫిదా అవుతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన గారాల కూతురి పాద ముద్రలను తాను ప్రారంభించబోతున్న మినీ ట్రక్స్‌పై ప్రింట్ వేయిస్తున్నాడు. తనకు తన కూతురే తనకు అదృష్ట దేవత అంటున్నాడు. అతడు చేసిన ఈ చర్య నెటిజన్లకు తెగ నచ్చేసింది. ఇక వీడియోలో పాప చిరునవ్వు అందరినీ కట్టిపడేస్తోంది. ఈ విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Watch:
Viral Video: ఈ రొయ్య వెరీ స్పెషల్ !! ఏం చేస్తుందో చూడండి !!
Viral Video: గొర్రెపిల్లను భయపెట్టాలని చూసిన కోడిపుంజు !! కోడిపుంజు గట్టి ఝలక్ ఇచ్చిన తల్లిగొర్రె
Viral Video: తెలివైన కుక్క ఏం చేసిందో చూడండి.. మనుషులనే మించిపోయిందంటున్న నెటిజనం
వ్యక్తి చనిపోయాడని కన్ఫామ్ చేసిన డాక్టర్లు !! అంత్యక్రియలకు ముందు స్నానం చేయిస్తుండగా షాక్ !!