Viral Video: గొర్రెపిల్లను భయపెట్టాలని చూసిన కోడిపుంజు !! కోడిపుంజు గట్టి ఝలక్‌ ఇచ్చిన తల్లిగొర్రె

Viral Video: గొర్రెపిల్లను భయపెట్టాలని చూసిన కోడిపుంజు !! కోడిపుంజు గట్టి ఝలక్‌ ఇచ్చిన తల్లిగొర్రె

Phani CH

|

Updated on: Apr 19, 2022 | 9:43 PM

సాధారణంగా కోడిపుంజులు, గొర్రెలు చిన్నపిల్లల్లా అల్లరి చేస్తుంటాయి. కానీ, ఇక్కడ ఈ రెండూ పోరాడుకుంటున్న ఈ దృశ్యాలు నెట్టింట తెల సందడి చేస్తున్నాయి.


సాధారణంగా కోడిపుంజులు, గొర్రెలు చిన్నపిల్లల్లా అల్లరి చేస్తుంటాయి. కానీ, ఇక్కడ ఈ రెండూ పోరాడుకుంటున్న ఈ దృశ్యాలు నెట్టింట తెల సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోడిపుంజు.. గొర్రె పోట్లాడటం అరుదుగా ఉంటుందని.. కానీ చూస్తే నవ్వాపుకోలేకపోతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడి చూడండి..ఆ కోడిపుంజు ఎగురుకుంటూ వచ్చి గొర్రె పిల్లను కాళ్లతో తన్నుతుంది.. పాపం ఆ పిల్ల గొర్రె కోడిపుంజును ఏమీ అనలేదు..ఏం అనడం లేదని మళ్లీ కోడిపుంజు.. గొర్రె పిల్లను తన్నుతుంది. ఈ క్రమంలో బిడ్డను కోడిపుంజు తన్నడాన్ని చూసి.. తల్లి గొర్రె వెంటనే స్పందించింది. కోడిపుంజుపైకి దూసుకెళ్లి తలతో సరైన సమాధానం ఇచ్చింది.. తన బిడ్డ జోలికొస్తే.. ఖబర్దార్ అంటూ గొర్రె..

Also Watch:

Viral Video: తెలివైన కుక్క ఏం చేసిందో చూడండి.. మనుషులనే మించిపోయిందంటున్న నెటిజనం

వ్యక్తి చనిపోయాడని కన్ఫామ్ చేసిన డాక్టర్లు !! అంత్యక్రియలకు ముందు స్నానం చేయిస్తుండగా షాక్ !!

మరీ ఇంత దారుణమా… ప్రభాస్‌కు బాలీవుడ్‌లో ఘోర అవమానం