వ్యక్తి చనిపోయాడని కన్ఫామ్ చేసిన డాక్టర్లు !! అంత్యక్రియలకు ముందు స్నానం చేయిస్తుండగా షాక్ !!

ఉత్తరాఖండ్​లో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ప్రైవేట్​ ఆసుపత్రి నిర్లక్ష్య ధోరణి బయటపడింది. రోగి బతికుండగానే చనిపోయాడని డాక్టర్లు కన్ఫామ్ చేశారు.

వ్యక్తి చనిపోయాడని కన్ఫామ్ చేసిన డాక్టర్లు !! అంత్యక్రియలకు ముందు స్నానం చేయిస్తుండగా షాక్ !!

|

Updated on: Apr 19, 2022 | 9:40 PM

ఉత్తరాఖండ్​లో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ప్రైవేట్​ ఆసుపత్రి నిర్లక్ష్య ధోరణి బయటపడింది. రోగి బతికుండగానే చనిపోయాడని డాక్టర్లు కన్ఫామ్ చేశారు. కరణ్​పూర్​కు చెందిన అజాబ్​ సింగ్ అనే రోగికి బీపీ డౌన్ అవ్వడం వల్ల లక్సర్​లోని హిమాలయన్​ హాస్పిటల్‌లో చేర్పించారు కుటుంబ సభ్యులు. వెంటనే అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు.. ఎమర్జెన్సీ వార్డులో ఉంచి.. 4 రోజుల పాటు వెంటిలేటర్​ పెట్టి చికిత్స అందించారు. శుక్రవారం.. అజాబ్ సింగ్ మరణించారని చెప్పి.. వెంటిలేటర్​ను తీసేశారు. ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చామని.. అయినా రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని కుటుంబసభ్యులకు డాక్టర్లు తెలిపారు. నాలుగు రోజులు ట్రీట్మెంట్ ఖర్చులకుగానూ రోగి కుటుంబం నుంచి 1,70,000 రూపాయలు వసూలు చేసింది ఆసుపత్రి యజమాన్యం.

Also Watch:

మరీ ఇంత దారుణమా… ప్రభాస్‌కు బాలీవుడ్‌లో ఘోర అవమానం

Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!