మరీ ఇంత దారుణమా… ప్రభాస్‌కు బాలీవుడ్‌లో ఘోర అవమానం
వడాపావ్..! ఇదో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్.. ముంబయ్‌లో ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరుకుంది.. అందరి ఆకలి తీరుస్తుంది. అయితే ఇదే వడాపావ్‌తో ప్రభాస్‌ను పోలుస్తున్నారు నార్త్ నెటి..జనం..!
వడాపావ్..! ఇదో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్.. ముంబయ్‌లో ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరుకుంది.. అందరి ఆకలి తీరుస్తుంది. అయితే ఇదే వడాపావ్‌తో ప్రభాస్‌ను పోలుస్తున్నారు నార్త్ నెటి..జనం..! అంతేకాదు వడాపావ్ తో మన డార్లింగ్ ఫేస్ ను పోల్చుతూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.. మన స్టార్ హీరోను అవమానిస్తున్నారు కూడా.! అయితే బాహుబలి సినిమాతో చార్మింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ … ఆ సినిమా వరల్డ్ వైడ్ హిట్తో క్రేజీ హీరోగా కూడా మారిపోయాడు. బాలీవుడ్ బడా హీరోలను కూడా వెనక్కి నెట్టేంత పాపులారిటీని ఒక్కసారిగా సంపాదించుకున్నాడు. బీ టౌన్ అమ్మాయిల కలల రాకుమారుడిగా… అబ్బాయిలు ఫాలో అయ్యే స్టైలిష్ ఐకాన్ గా కూడా మారిపోయాడు మన ప్రభాస్.
Also Watch:
TOP 9 ET News: ప్రభాస్‌కు బాలీవుడ్‌లో ఘోర అవమానం | ఖుషీ రిమేక్‌లో సమంత- దేవరకొండ
Digital TOP 9 NEWS: మెగాఫ్యాన్స్‌కి పండగే | భర్తమీద కోపం.. భార్య ఏం చేసిందంటే
Digital TOP 9 NEWS: మెగాఫ్యాన్స్‌కి పండగే | భర్తమీద కోపం.. భార్య ఏం చేసిందంటే
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

