Bridge Stolen: ఓర్నీ దుంపలు తెగ.. ఇదేం దొంగతనం రా..! ఏకంగా బ్రిడ్జ్‌నే మాయం చేసిన దొంగలు..
బీహార్‌లో కొందరు దొంగలు ఏకంగా 60 అడుగుల ఐరన్ బ్రిడ్జిని మాయం చేశారు. రోహ్తాస్ జిల్లా అమియావార్‌లో ఓ పురాతన ఐరన్ బ్రిడ్జి ఉంది. ఇది 20 టన్నుల బరువుంటుంది. వాడుకలో లేని ఈ వంతెనలో భారీగా ఇనుము ఉండటం చూసి దొంగలు పక్కాప్లాన్ వేశారు.
బీహార్‌లో కొందరు దొంగలు ఏకంగా 60 అడుగుల ఐరన్ బ్రిడ్జిని మాయం చేశారు. రోహ్తాస్ జిల్లా అమియావార్‌లో ఓ పురాతన ఐరన్ బ్రిడ్జి ఉంది. ఇది 20 టన్నుల బరువుంటుంది. వాడుకలో లేని ఈ వంతెనలో భారీగా ఇనుము ఉండటం చూసి దొంగలు పక్కాప్లాన్ వేశారు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులమని స్థానికులకు చెప్పి వారి సహకారంతో గ్యాస్ కట్టర్లతో ఇనుమును కట్ చేశారు. దాన్ని వాహనంలో లోడ్ చేసి తీసుకెళ్లారు. మూడు రోజుల్లోనే బ్రిడ్జిని మాయం చేశారు.ఆ తర్వాత వారు దొంగలన్న విషయం స్థానికులకు తెలిసి కంగుతిన్నారు. ఆరా కెనాల్‌పై నిర్మించిన ఈ బ్రిడ్జి పదుల సంఖ్యలో గ్రామాలను కలిపేది. శిథిలావస్థకు చేరిన కారణంగా ప్రస్తుతం దీన్ని ఉపయోగించడం లేదు. దీంతో కూలగొట్టాలని గ్రామస్థులు గతంలో అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీన్ని అదునుగా తీసుకున్న దొంగలు దర్జాగా బ్రిడ్జిని దోచుకున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

