100 years Wine: వందేళ్లనాటి వైన్‌.. ఇప్పుడెలా ఉందొ కామెంట్ చేసిన నెటిజన్లు.!

100 years Wine: వందేళ్లనాటి వైన్‌.. ఇప్పుడెలా ఉందొ కామెంట్ చేసిన నెటిజన్లు.!

Anil kumar poka

|

Updated on: Feb 06, 2024 | 3:26 PM

వైన్‌ నిల్వ ఉండే కొద్దీ రుచి పెరుగుతుందంటారు. అయితే వైన్‌ ఎంత మంచిది? అనేది దాని ఏజ్‌పైన అంటే అది తయారైన సమయం మీద ఆధారపడి ఉంటుందని అంటారు. తాజాగా ఇది వందేళ్ళనాటి వైన్‌ అంటూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఓ వ్యక్తి ఓ పురాతన వైన్‌ బ్యారెల్‌ను ఓపెన్‌ చేశాడు. అది చూడ్డానికి ఒక మట్టి జాడీలా ఉంది. అది ఎంతో పటిష్టంగా సహజసిద్ధమైన పద్ధతిలో ఆకులతో సీల్‌ చేసి ఉంది.

వైన్‌ నిల్వ ఉండే కొద్దీ రుచి పెరుగుతుందంటారు. అయితే వైన్‌ ఎంత మంచిది? అనేది దాని ఏజ్‌పైన అంటే అది తయారైన సమయం మీద ఆధారపడి ఉంటుందని అంటారు. తాజాగా ఇది వందేళ్ళనాటి వైన్‌ అంటూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఓ వ్యక్తి ఓ పురాతన వైన్‌ బ్యారెల్‌ను ఓపెన్‌ చేశాడు. అది చూడ్డానికి ఒక మట్టి జాడీలా ఉంది. అది ఎంతో పటిష్టంగా సహజసిద్ధమైన పద్ధతిలో ఆకులతో సీల్‌ చేసి ఉంది. దానిని ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా ఓపెన్‌ చేశాడు. అందులో ఎర్రని ద్రవపదార్థం కనిపించింది. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను కోటి 6 లక్షలమందికి పైగా వీక్షించారు. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది వందేళ్లనాటిదని మీకెలా తెలుసు అని ఓ యూజర్‌ ప్రశ్నించాడు.. మరొకరు ఒక్క సిప్‌ మిమ్మల్ని స్వర్గం వరకూ తీసుకెళ్తుందని కామెంట్‌ చేశాడు. లోప‌ల జీరో ఎయిర్‌తో సీల్ వేస్తే.. వందేళ్ల త‌ర్వాత కూడా వైన్ తాగొచ్చని మ‌రో యూజ‌ర్ రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..