Viral Video: హృదయవిదారకం.! ఆకలి తట్టుకోలేక ఆ యువకుడు ఏం చేశాడంటే..
కేరళలో హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది. ఆకలికి తట్టుకోలేక ఓ యువకుడు చనిపోయిన పిల్లి మాంసాన్ని తిన్నాడు. మలప్పురం జిల్లా కుట్టిప్పురం బస్టాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కుట్టిప్పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 5 గంటల సమయంలో ఓ 27 ఏళ్ల యువకుడు బస్టాండ్‌లో కూర్చొని చనిపోయిన పిల్లి మాంసాన్ని పీక్కుతింటూ కనిపించాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కేరళలో హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది. ఆకలికి తట్టుకోలేక ఓ యువకుడు చనిపోయిన పిల్లి మాంసాన్ని తిన్నాడు. మలప్పురం జిల్లా కుట్టిప్పురం బస్టాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కుట్టిప్పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 5 గంటల సమయంలో ఓ 27 ఏళ్ల యువకుడు బస్టాండ్‌లో కూర్చొని చనిపోయిన పిల్లి మాంసాన్ని పీక్కుతింటూ కనిపించాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తికి ఆహారం అందించారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడు గత ఐదు రోజుల నుంచి భోజనం చేయలేదని, ఆకలి బాధ తట్టుకోలేక ఇలా చనిపోయిన పిల్లి మాంసాన్ని పీక్కుతిన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ యువకుడు ఒడిశాలోని దుబ్రీ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

