దోమను చంపబోయి ఆస్పత్రిలో పడ్డ వ్యక్తి !!
కొందరు ఉంటారు సామీ.. తమకు తామే ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు. వీరి మూర్ఖత్వం పీక్స్‌లో ఉంటుంది. ఈగను చంపేందుకు కోతి ప్రయత్నిస్తే.. కత్తి వేటు దెబ్బకు రాజు ప్రాణాలు కోల్పోయాడన్న చిన్ననాటి కథ గుర్తుంది కదూ అచ్చం ఇలాంటి ఘటన ఒక వెలుగులోకి వచ్చింది. కాలిపై దోమ వాలితే.. దానిని చంపేందుకు సుత్తితో కొట్టాడు ఓ ప్రబుద్ధుడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కొందరు ఉంటారు సామీ.. తమకు తామే ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు. వీరి మూర్ఖత్వం పీక్స్‌లో ఉంటుంది. ఈగను చంపేందుకు కోతి ప్రయత్నిస్తే.. కత్తి వేటు దెబ్బకు రాజు ప్రాణాలు కోల్పోయాడన్న చిన్ననాటి కథ గుర్తుంది కదూ అచ్చం ఇలాంటి ఘటన ఒక వెలుగులోకి వచ్చింది. కాలిపై దోమ వాలితే.. దానిని చంపేందుకు సుత్తితో కొట్టాడు ఓ ప్రబుద్ధుడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దోమను చంపేబోతే కాలే విరిగింది. కాలిపై దోమ వాలగా.. దాన్ని చంపేందుకు సుత్తిని ఉపయోగించాడు ఓ వ్యక్తి. తన కాలిపై వాలిన దొమను చంపేందుకు సుత్తితో బలంగా కొట్టాడు. దాంతో దోమ చచ్చింది. దోమతో పాటు.. ఆ మేధావి కాలు కూడా విరిగింది. సుత్తితో బలంగా కొట్టుకోవడంతో నొప్పిని తట్టుకోలేక విలవిల్లాడాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు పరీక్షించి ఎక్స్‌రే తీశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రతకదు అనుకున్న భార్యకు ప్రాణం పోసిన భర్త
పుష్పాను మరిపించే రియల్ సీన్.. ఆ ఒక్కటి తప్పా.. అంతా సేమ్ టూ సేమ్
స్కూల్ కింద 2వేల బాంబులు.. జస్ట్ మిస్.. లేదంటే ??
జిమ్‌లో విరాట్ కోహ్లీ వర్కవుట్స్ చూస్తే అదిరిపడతారు
పేలిన పార్క్ చేసిన స్కూటర్.. అర్థరాత్రి పరుగో పరుగు!
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

