బెంగళూరు లో వింత ఘటన.. దంపతుల మధ్య చిచ్చుపెట్టిన నిద్ర..

భార్య ప్రవర్తన వల్ల నరకయాతన అనుభవిస్తున్నానంటూ.. ఓ భర్త ఏకంగా పోలీసులనే ఆశ్రయించారు. భార్య మొద్దునిద్రతో విరక్తి చెందిన భర్త ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బెంగళూరు లో వింత ఘటన.. దంపతుల మధ్య చిచ్చుపెట్టిన నిద్ర..

|

Updated on: Mar 21, 2023 | 9:02 PM

భార్య ప్రవర్తన వల్ల నరకయాతన అనుభవిస్తున్నానంటూ.. ఓ భర్త ఏకంగా పోలీసులనే ఆశ్రయించారు. భార్య మొద్దునిద్రతో విరక్తి చెందిన భర్త ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య అయేషా పర్వీన్‌ రాత్రి భోజనం చేసి నిద్రపోతే మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండున్నర అయితే గానీ నిద్రలేవదట. అప్పుడు భోజనం చేసి సాయంత్రం ఐదున్నరకు పడుకుంటే రాత్రి తొమ్మిదిన్నరకు నిద్ర లేస్తుందట. గత ఐదేళ్లుగా ఇదే తంతు అని భర్త ఇమ్రాన్‌ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు బెంగళూరు బసవనగుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె వంట కూడా చేయదని, తన తల్లి వంటచేసి వడ్డించాలని, ఇదేమిటని ప్రశ్నిస్తే ఆమె కుటుంబసభ్యులతో దాడి చేయించిందని గోడు వెళ్లబోసుకుంటున్నాు. భార్య ప్రవర్తన వల్ల నరకయాతన అనుభవిస్తున్నానని, భార్య ఆమె కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో మొర పెట్టుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీరియల్ కిల్లర్ కాదు కిస్సర్ !! ఆంటీలను చూస్తే అర క్షణం కూడా ఆగడు

మూడేళ్ల పాప బొమ్మ తుపాకీ అనుకుని ఆడుకుంటుండగా పేలిన గన్ !! సీన్ కట్ చేస్తే ??

పెళ్లి వేదికపై వధువు చేసిన పనికి అంతా అవాక్కు.. వరుడు మాత్రం ఏంచేశాడో తెలుసా ??

ఇది చెస్‌ బోర్డ్ అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు

Suriya: అనుకున్నట్టే జరిగింది !! ముంబైలో సూర్య కొత్త ఇల్లు !! వేరే కాపురం మొదలైందిగా

Follow us