పెళ్లి వేదికపై వధువు చేసిన పనికి అంతా అవాక్కు.. వరుడు మాత్రం ఏంచేశాడో తెలుసా ??
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లంటే చెప్పేదేముంది.. నెల రోజుల ముందునుంచే సందడి మొదలవుతుంది. ఈ మధ్య పెళ్లికి ముందు ఒకసారి అన్నట్టు ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి వచ్చి చేరింది.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లంటే చెప్పేదేముంది.. నెల రోజుల ముందునుంచే సందడి మొదలవుతుంది. ఈ మధ్య పెళ్లికి ముందు ఒకసారి అన్నట్టు ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి వచ్చి చేరింది. ఇక పెళ్లి సమయంలో సరదా సన్నివేశాలకు కొదవే ఉండదు. తాజాగా ఓ పెళ్లి వేదికపై వధువు చేసిన పనికి అంతా అవాక్కయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి మండపంలో పీటలపైన వధూవరులు కూర్చుని ఉన్నారు. పంతులుగారు వేదమంత్రాలతో వివాహతంతు జరిపిస్తున్నారు. చుట్టూ బంధువులు, అతిథులు అంతా ఎంతో ఆసక్తిగా పెళ్లిని వీక్షిస్తున్నారు. పెళ్లికి ముందు జరిగే వివిధ కార్యక్రమాలతో అలసిపోయినట్లుంది… పాపం పంతులుగారు తనమానాన తాను వివాహం జరిపిస్తుండగానే వధువు పెళ్లి పీటలపైనే నిద్రలోకి జారుకుంది. అది గమనించిన వీడియో గ్రాఫర్ వరుడికి విషయం చెప్పడంతో వరుడు ఆమెను నిద్ర లేపిన తీరుకు అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది చెస్ బోర్డ్ అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు
Suriya: అనుకున్నట్టే జరిగింది !! ముంబైలో సూర్య కొత్త ఇల్లు !! వేరే కాపురం మొదలైందిగా
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

