Suriya: అనుకున్నట్టే జరిగింది !! ముంబైలో సూర్య కొత్త ఇల్లు !! వేరే కాపురం మొదలైందిగా
'సంసారం ఒక చదరంగం.. జీవితమే ఒక రణరంగం అని ఊరికే రాయలేదేమో మన వేటూరి. జాయింట్ కుటుంబంలో ఉన్న సుఖాలను దుఖాలను అందుకే..
‘సంసారం ఒక చదరంగం.. జీవితమే ఒక రణరంగం అని ఊరికే రాయలేదేమో మన వేటూరి. జాయింట్ కుటుంబంలో ఉన్న సుఖాలను దుఖాలను అందుకే.. అప్పుడే మనకు చెప్పారేమో..! అందరిల్లలో ఏదొక రోజు జరిగేదిదే అని.. ఆనాడే అన్నారేమో..! ఇప్పుడు సూర్య ఇంట్లో జరుగుతోంది కూడ ఇదేనేమో..! కోలీవుడ్ వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న సూర్య.. అందరూ అనుకుంటున్నట్టే.. గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నట్టే… తన తండ్రి నుంచి దూరంగా వెళుతున్నారట. జాయింట్ ఫ్యామిలీ నుంచి.. వేరుపడిపోతున్నారట. తమ్ముడికి కుటుంబానికి.. తండ్రి కుటుంబానికి దూరంగా.. ముంబయ్ వెళుతున్నారట. అక్కడే సెటిల్ అవుతారట. ఇక అందుకోసమే ముంబయ్ బాంద్రాలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో 70 కోట్లతో ఓ విల్లాను కొన్నారట సూర్య. రీసెంట్ గా పైపర్ వర్క్ కూడా ఫినిష్ చేశారట. రేపో మాపో అక్కడికి కంప్లీట్గా షిఫ్ట్ అవుతున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మగ-మగ కలిసినా సంతానం.. జపాన్ శాస్త్రవేత్తల అద్భుత సృష్టి
వింత అలవాటు.. రైల్ టికెట్ కొంటారు.. కానీ ప్రయాణించరు !!
Vishwak Sen: NTR కోసం.. దమ్కీ దాస్ ఊర మాసు టైటిల్
ముగ్గురిలో ఎవరితో డ్యాన్స్ చేస్తావ్ ?? సాయి పల్లవి ఆన్సర్ అదిరింది..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

