వింత అలవాటు.. రైల్ టికెట్​ కొంటారు.. కానీ ప్రయాణించరు !!

వింత అలవాటు.. రైల్ టికెట్​ కొంటారు.. కానీ ప్రయాణించరు !!

Phani CH

|

Updated on: Mar 24, 2023 | 8:55 AM

ఈ గ్రామస్థుల రూటే.. సెపరేటు! అందరూ టికెట్​ కొని ట్రైన్​లో ప్రయాణిస్తుంటే.. వీళ్లు మాత్రం టికెట్​ కొని ప్రయాణించకుండానే ఇంటికి వెళ్తుంటారు. ఎందుకో తెలుసుకుందాం రండి..

ఈ గ్రామస్థుల రూటే.. సెపరేటు! అందరూ టికెట్​ కొని ట్రైన్​లో ప్రయాణిస్తుంటే.. వీళ్లు మాత్రం టికెట్​ కొని ప్రయాణించకుండానే ఇంటికి వెళ్తుంటారు. ఎందుకో తెలుసుకుందాం రండి.. ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​ సమీపంలో దయాల్​పుర్​ రైల్వే స్టేషన్​ను 1954లో నిర్మించారు. కానీ కొన్నేళ్ల తర్వాత స్టేషన్​కు ఆదాయం రావడం తగ్గిపోయింది. దీంతో 2006లో ఈ స్టేషన్​ను మూసేసారు. తమ గ్రామంలో రైల్వే స్టేషన్​ను తిరిగి ప్రారంభించాలంటూ దయాల్​పుర్​ ప్రజలు కోరడంతో 2022 జనవరిలో ఈ స్టేషన్​ను తిరిగి ప్రారంభించారు రైల్వే అధికారులు. తమ గ్రామంలో రైల్వే స్టేషన్​ ప్రారంభం అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు గ్రామస్థులు. స్టేషన్ తిరిగి ప్రారంభించిన కొత్తలో టికెట్లు బాగానే అమ్ముడుపోయాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు టికెట్ అమ్మకాలు పడిపోయాయి. స్టేషన్​ మూతపడకుండా ఉండేందుకు పరిష్కారం కోసం అంతా ఆలోచించారు. అందుకోసమే స్టేషన్​ ఆదాయం పడిపోకుండా వచ్చి టికెట్లు కొని ప్రయాణించకుండా వెళ్తున్నారు గ్రామస్థులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vishwak Sen: NTR కోసం.. దమ్కీ దాస్‌ ఊర మాసు టైటిల్

ముగ్గురిలో ఎవరితో డ్యాన్స్ చేస్తావ్ ?? సాయి పల్లవి ఆన్సర్ అదిరింది..

శ్రీనిధి నోరు విప్పకుంటే.. రాకింగ్ స్టార్ పరువు గోవిందా !!

Kantara: వావ్‌ !! కాంతారకు ఆస్కార్‌ రేంజ్‌ గౌరవం..

జపాన్‌ గడ్డపై 100కోట్ల దిశగా RRR..

 

Published on: Mar 24, 2023 06:31 AM