మూడేళ్ల పాప బొమ్మ తుపాకీ అనుకుని ఆడుకుంటుండగా పేలిన గన్ !! సీన్ కట్ చేస్తే ??
అమెరికాలో గన్ కల్చర్ వందలాది మంది అమాయకులను పొట్టన పెట్టుకుంటోంది. ఇటీవల కాల్పుల ఘటనలు ఎక్కువగా నమోదవుతన్నాయి. గన్ అంటే ఏంటో తెలియని చిన్నారి..
అమెరికాలో గన్ కల్చర్ వందలాది మంది అమాయకులను పొట్టన పెట్టుకుంటోంది. ఇటీవల కాల్పుల ఘటనలు ఎక్కువగా నమోదవుతన్నాయి. గన్ అంటే ఏంటో తెలియని చిన్నారి.. మరో చిన్నారి బలైంది. నిజమైన తుపాకీని ఆటవస్తువుగా భావించి పేల్చింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఈ ఘటనలో నాలుగేళ్ల సోదరి ప్రాణాలు కోల్పోయింది. టెక్సాస్ లో జరిగిందీ ఘటన. హ్యూస్టన్ ప్రాంతంలోని టామ్‌బాల్ పార్క్‌వే సమీపంలోని అపార్ట్‌మెంటులో ఓ కుటుంబం ఇద్దరు చిన్నారులతో కలిసి నివసిస్తోంది. మూడేళ్ల చిన్నారి, నాలుగేళ్ల చిన్నారి.. ఇద్దరు కలిసి బెడ్‌రూమ్‌లో ఆడుకుంటున్నారు. కుటుంబంలోని పెద్దవారు ఇంట్లో ఇతర గదుల్లో పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా బెడ్‌రూమ్ నుంచి తుపాకీ పేలిన శబ్దం వినిపించడంతో పరుగున అక్కడకు వెళ్లగా.. నాలుగేళ్ల చిన్నారి రక్తపుమడుగులో కన్పించింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ పాప ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి వేదికపై వధువు చేసిన పనికి అంతా అవాక్కు.. వరుడు మాత్రం ఏంచేశాడో తెలుసా ??
ఇది చెస్ బోర్డ్ అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు
Suriya: అనుకున్నట్టే జరిగింది !! ముంబైలో సూర్య కొత్త ఇల్లు !! వేరే కాపురం మొదలైందిగా
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

