సీరియల్ కిల్లర్ కాదు కిస్సర్ !! ఆంటీలను చూస్తే అర క్షణం కూడా ఆగడు
సీరియల్ కిల్లర్ గురించి విన్నాం.. కానీ, సీరియల్ కిస్సర్ గురించి ఎప్పుడైనా విన్నారా..? వరుస కనిపించిన వారినల్లా కిస్ చేస్తున్నాడు. అవును.. వాడో సీరియల్ కిస్సర్.
సీరియల్ కిల్లర్ గురించి విన్నాం.. కానీ, సీరియల్ కిస్సర్ గురించి ఎప్పుడైనా విన్నారా..? వరుస కనిపించిన వారినల్లా కిస్ చేస్తున్నాడు. అవును.. వాడో సీరియల్ కిస్సర్. మహిళలే వాడి టార్గెట్. ఎక్కడి నుంచి వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలీదు. మహిళలు కనిపిస్తే చాలు సడెన్‌గా వెనుక నుంచి వస్తాడు. గట్టిగా పట్టుకుంటాడు. బలవంతంగా పెదాలపై ముద్దు పెడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. బీహార్‌లో ఓ సీరియల్ కిస్సర్.. అక్కడి మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. జమై జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి.. స్థానిక మహిళలను బెంబేలెత్తిస్తున్నాడు. వెనుక నుంచి వచ్చి బలవంతంగా ముద్దు పెట్టి వెళ్లిపోతున్నాడు. తాజాగా ఓ ఆరోగ్య కార్యకర్తకు షాకింగ్ అనుభవం ఎదురైంది.. ఆమె హాస్పిటల్ ఆవరణలో ఫోన్ మాట్లాడుతుండగా… ఓ యువకుడు గోడ దూకి వచ్చి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆమెను బలవంతంగా ముద్దు పెట్టాడు.. ఆమె గట్టిగా అరిచే లోపే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. ఈ ఘటన మొత్తం ఆస్పత్రి ఆవరణలో అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. సదర్ ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడేళ్ల పాప బొమ్మ తుపాకీ అనుకుని ఆడుకుంటుండగా పేలిన గన్ !! సీన్ కట్ చేస్తే ??
పెళ్లి వేదికపై వధువు చేసిన పనికి అంతా అవాక్కు.. వరుడు మాత్రం ఏంచేశాడో తెలుసా ??
ఇది చెస్ బోర్డ్ అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు
Suriya: అనుకున్నట్టే జరిగింది !! ముంబైలో సూర్య కొత్త ఇల్లు !! వేరే కాపురం మొదలైందిగా
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

