వచ్చేసిన మాఘమాసం.. పెళ్లికాని ప్రసాదులకు పండగే
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. మరో మూడు రోజుల్లో మాఘమాసం ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమైపోతుంది. ఇక పెళ్లిళ్ల ముహూర్తాలు కూడా ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో సన్నాయిమేళం మోతలతో పెళ్లిళ్ల సందడి నెలకొంటుంది. ఆల్రెడీ ఫంక్షన్ హాళ్లన్నీ హౌస్‌ఫు్‌ల్. క్యాటరింగ్ కూడా అడ్వాన్స్‌లు ఇచ్చేసి ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. పురోహితులు పెట్టిన మంచి ముహూర్తానికి తలంబ్రాలు పడేలా పెళ్లి కాని ప్రసాదులు సిద్ధమయిపోయారు.
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. మరో మూడు రోజుల్లో మాఘమాసం ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమైపోతుంది. ఇక పెళ్లిళ్ల ముహూర్తాలు కూడా ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో సన్నాయిమేళం మోతలతో పెళ్లిళ్ల సందడి నెలకొంటుంది. ఆల్రెడీ ఫంక్షన్ హాళ్లన్నీ హౌస్‌ఫు్‌ల్. క్యాటరింగ్ కూడా అడ్వాన్స్‌లు ఇచ్చేసి ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. పురోహితులు పెట్టిన మంచి ముహూర్తానికి తలంబ్రాలు పడేలా పెళ్లి కాని ప్రసాదులు సిద్ధమయిపోయారు. ఈ నెల 11వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 13,14,17,18,24,28,29 తేదీల‌్లో మంచి ముహూర్తాలున్నాయి. ఫిబ్రవరి 13, 14 తేదీలు వివాహానికి దివ్యమైన ముహూర్తమని వేదపండితులు తెలపడంతో ఆరోజు వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి.ఇక మార్చి 2, 3 తేదీలు కూడా పెళ్లిళ్లకు అనువైన ముహూర్తాలుగా పండితులు నిర్ణయించారు. తర్వాత ఫాల్గుణ మాసం ప్రారంభం కానుంది. మార్చి 15,17,20,22,24,25,27,28,30 తేదీలలో శుభముహూర్తాలున్నాయి. అలాగే ఏప్రిల్ నెలలో ఛైత్ర మాసం ప్రారంభం కానుంది. ఏప్రిల్ 9, 18,19,20,21,22,24,26 వరకూ మంచి ముహూర్తాలున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విండోస్11 యూజర్లకు కీలక అలర్ట్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్..
Guntur Kaaram: OTTలో గుంటూరోడికి దిమ్మతిరిగే రెస్పాన్స్.. ఇది మహేష్ క్రేజ్ అంటే !!
హనుమాన్ పై నెగెటివ్ ప్రచారం.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన డైరెక్టర్..
ఓటీటీలో దిమ్మతిరిగే రెస్పాన్స్.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

