విడాకుల కోసం భర్తను బెదిరించి.. రూ. 6 కోట్ల భరణం డిమాండ్.. ఆ తర్వాత ??

|

Jun 17, 2023 | 9:54 AM

భారత దేశంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే పాశ్చాత్యులు సైతం భారతీయ వివాహబంధాన్ని గౌరవిస్తూ ఇక్కడి సంప్రదాయంలో వివాహాలు చేసుకుంటున్నారు. కానీ ఇప్పడు ఈ వివాహ వ్యవస్థ బలహీనపడుతోందా అనిపిస్తోంది. చిన్న విషయాలకే దంపతులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

భారత దేశంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే పాశ్చాత్యులు సైతం భారతీయ వివాహబంధాన్ని గౌరవిస్తూ ఇక్కడి సంప్రదాయంలో వివాహాలు చేసుకుంటున్నారు. కానీ ఇప్పడు ఈ వివాహ వ్యవస్థ బలహీనపడుతోందా అనిపిస్తోంది. చిన్న విషయాలకే దంపతులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. విడాకులంటూ కోర్టు మెట్లెక్కుతున్నారు. జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ భర్తనుంచి విడాకులు కోరడమే కాకుండా అతడి నుంచి 6 కోట్ల రూపాయలు భరణంగాకోరింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన రామ్‌ రాజ్‌పుత్‌ దంపతులు విడాకుల కోసం గతంలో కోర్టుకు వెళ్లారు. కోర్టులో వీరి విడాకుల కేసు నడుస్తుండగానే రామ్‌రాజ్‌పుత్‌ భార్య తనకు భరణంగా 6 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ భర్తను బెదిరించడం మొదలు పెట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మద్యం మత్తులో కరెంట్‌ స్తంభం ఎక్కి కునుకు తీసిన వ్యక్తి..

నవ్వే పామును ఎప్పుడైనా చూశారా ?? దీనికి కాస్త కితకితలు ఎక్కువలేండి !!

గడ్డి తింటున్న పులులు.. అడవుల్లో కనిపించిన అరుదైన దృశ్యం

ఆ ఇంటి పెరట్లో తవ్వేకొద్దీ బయటకొస్తున్న పాములు

White Deer: శ్వేతవర్ణంలో అలరించిన జింకపిల్ల !! పోటోలు తీసి నెట్టింట షేర్‌ చేసిన పర్యాటకులు