ఈ సింహం పిల్ల గ‌ర్జ‌న ఎంత బాగుందో.. మీరూ వినండి..

సింహం గ‌ర్జన వింటేనే భ‌య‌ప‌డిపోతాం. మ‌నుషులే కాదు.. వేరే జంతువులు కూడా ఆ గ‌ర్జన వింటే ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌ అన్నట్లు పారిపోతాయ్‌.

Phani CH

|

Jun 30, 2022 | 9:36 AMసింహం గ‌ర్జన వింటేనే భ‌య‌ప‌డిపోతాం. మ‌నుషులే కాదు.. వేరే జంతువులు కూడా ఆ గ‌ర్జన వింటే ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌ అన్నట్లు పారిపోతాయ్‌. ఇదిలా ఉంటే ఈ రారాజు గర్జన అయితే విన్నారు కానీ.. సింహం పిల్ల గర్జన ఎప్పుడైనా విన్నారా.. ఇప్పుడు వినండి.. తాజాగా నెట్టింట్లో సింహం పిల్ల గర్జిస్తున్న వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఓ యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్‌చేశారు. ఈ వీడియోలో ఓ మూడు నుంచి నాలుగు నెల‌ల వ‌య‌స్సున్న సింహం పిల్ల త‌న త‌ల్లి చుట్టూ తిరుగుతూ ఉంది. అప్పుడే గర్జించ‌డం నేర్చుకుంటుంది. ఆ పిల్ల సింహం గ‌ర్జన అచ్చం పిల్లి అరుస్తున్నట్లు ఉంది. వింటుంటే అది సింహం పిల్లా… పిల్లి పిల్లా అనిపిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: ఇతని సెక్యూరిటీ చూసి వీఐపీ సైతం షాకవ్వాల్సిందే అంటున్న నెటిజన్లు !!

నీ కక్రుర్తి తగలయ్య.. రన్నింగ్‌ ట్రైన్‌పై హనీమూన్‌ ఏంట్రా బాబు !!

వీడి ఆవేశం ఏంట్రా అయ్యా.. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందినే కొట్టాడు..

తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటది !! నీటిలో కొట్టుకుపోతున్న బిడ్డను ఎలా కాపాడుకుందో చూస్తే..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ఎంతో తెలుసా ??

 

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu