Leopard video: కార్ కావాలా నాయన..! బెంజ్ కార్ షోరూమ్‌కొచ్చిన చిరుత..! ఇంతకీ ఎం చేసిందో తెలిస్తే షాకే..!
అడవిలో ఉండాల్సిన చిరుత జనావాసాల్లోకి చేరింది. సోమవారం తెల్లవారు జామున పుణె(Pune) జిల్లాలోని చకాన్‌లో ఉన్న మెర్సిడెస్-బెంజ్ ఇండియా కంపెనీలో ఓ చిరుత ప్రవేశించింది. కంపెనీ గోడ దూకిన చిరుత (Leopard) లోపలికి ప్రవేశించింది. ఊహించని ఈ...
అడవిలో ఉండాల్సిన చిరుత జనావాసాల్లోకి చేరింది. సోమవారం తెల్లవారు జామున పుణె(Pune) జిల్లాలోని చకాన్‌లో ఉన్న మెర్సిడెస్-బెంజ్ ప్లాంట్‌లోకి ఓ చిరుత ప్రవేశించింది. కంపెనీ గోడ దూకిన చిరుత (Leopard) లోపలికి ప్రవేశించింది. ఊహించని ఈ హఠాత్పరిణామానికి కార్మికులు భయంతో వణికిపోయారు. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది.. అటవీ అధికారులు, వాలంటీర్లు ట్రాంక్విలైజర్ డార్ట్‌ను ఉపయోగించి ఉదయం 11.30 గంటలకు చిరుతను బంధించారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. అనంతరం చిరుత(Cheetah) ను అటవీ ప్రాంతంలో వదిలేశారు. పుణె శివార్లలోని అటవీప్రాంతం బెంజ్ కంపెనీలోకి చిరుత వచ్చినట్లు తెలుస్తోంది.
తెల్లవారుజామున 5 గంటలకు చిరుతపులి కనిపించినట్లు కంపెనీ అధికారుల నుంచి తమకు సమాచారం అందిందని ఓ అధికారి చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ఉదయం నుంచి పోలీసు బృందం అక్కడ మోహరించినట్లు ఆయన వెల్లడించారు. పుణె శివార్లలోని అటవీప్రాంతం బెంజ్ కంపెనీలోకి చిరుత వచ్చినట్లు తెలుస్తోంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్ జాక్సన్ స్టెప్ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్…
Viral Video: అయ్యా..! చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన 200 మంది.. వీడియో చుస్తే షాక్ అవుతారు..
Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..
Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము
Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

