జనాల వెంటపడిన చిరుత పులి !! చివరికి ఏమైందో తెలుసా ?? వీడియో
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ చిరుత పులి బీభత్సం సృష్టించింది. అటవీ ప్రాంతంలో నుంచి జనవాసాల్లోకి వచ్చిన చిరుత పులి స్థానిక జనాలను పరుగులు పెట్టించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ చిరుత పులి బీభత్సం సృష్టించింది. అటవీ ప్రాంతంలో నుంచి జనవాసాల్లోకి వచ్చిన చిరుత పులి స్థానిక జనాలను పరుగులు పెట్టించింది. రోడ్డు మీద కనిపించిన ప్రతి ఒక్కరిని వెంబడిస్తూ, భయాందోళనకు గురి చేసింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. చిరుత పులిపై సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు.. వలలో చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. అయితే రెండు,మూడు సార్లు ఆ వల నుంచి తప్పించుకున్న చిరుత, చివరికి చిక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Watch:
కాసేపట్లో పెళ్లి.. సడెన్‌గా మండపంలోకి అంబులెన్స్ ఎంట్రీ !! వీడియో
ViralVideo: పెళ్లి పీటలపైనే !! వధూవరుల వింతపంచాయతీ !! వీడియో
Viral Video: నెలల నిండు గర్భంతో పురుషుడు !! నోరెళ్లబెడుతున్న జనం !! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos