Radhe Shyam: బాలీవుడ్ తీరుతో నష్టపోయిన ప్రభాస్.. వీడియో
'మీకు మీరే... మాకు మేము' అని పాడుస్తున్నారు బాలీవుడ్ జనాలు.. ఓ పక్క టాలీ సినిమాలను అప్రిషియేట్ చేస్తూనే.. పక్కకు తిరిగి నవ్వుకుంటున్నారు.
‘మీకు మీరే… మాకు మేము’ అని పాడుస్తున్నారు బాలీవుడ్ జనాలు.. ఓ పక్క టాలీ సినిమాలను అప్రిషియేట్ చేస్తూనే.. పక్కకు తిరిగి నవ్వుకుంటున్నారు. పాన్ ఇండియా మేకింగ్ అని ఓపెన్‌గా అంటూనే… యూట్యూబ్‌లో అప్‌లోడ్ వరకే ఓకే అని సైడ్ యాంగిల్లో ఫిక్సైపోతున్నారు. ప్రాఫిట్స్ రాగానే అతి తెలివితో సైడ్ అయిపోతున్నారు. ఎస్ ! ఇప్పుడిదే థియరీ ప్రభాస్ రాధేశ్యామ్‌కు జరిగింది. బాహుబలి తరువాత డార్లింగ్‌ను పాన్ ఇండియా స్టార్ అని పొగుడుతూనే మనోడి చిన్నా చితకా ఫిల్మ్స్‌ని డబ్బింగ్ చేసేసి మరీ యూట్యూబ్‌కు ఎక్కించారు. ప్రాఫిట్స్ కొట్టేసి మరీ డార్లింగ్ చెవులో బిగ్ ఫ్లవర్ పెట్టారు. ఇక ఆ తరువాత డార్లింగ్ ఏ సినిమా చేస్తున్నారన్నా… నేషనల్ వైడ్ ప్రమోట్ చేస్తున్నట్టు కటింగ్ ఇస్తున్నారే తప్పా.. థియుటర్లలో గ్రాండ్ రిలీజ్ అనే మాటే మరిచారు.
Also Watch:
Prabhas: ప్రభాస్ లుక్ కారణంగానే.. సినిమాకి ఈ రిజల్టా !! వీడియో
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

