Prabhas: ప్రభాస్ లుక్ కారణంగానే.. సినిమాకి ఈ రిజల్టా !! వీడియో
"అడుసుతొక్కనేలా కాలు కడగనేలా.. అతిగా తినడమేలా లావయ్యామని బాధపడడమేలా".. ఇది ప్రస్తుతం ప్రభాస్ పరిస్థితి. సినిమా కోసమో... సినిమా హిట్టైందనే ఆనందంలో భాగమో..
“అడుసుతొక్కనేలా కాలు కడగనేలా.. అతిగా తినడమేలా లావయ్యామని బాధపడడమేలా”.. ఇది ప్రస్తుతం ప్రభాస్ పరిస్థితి. సినిమా కోసమో… సినిమా హిట్టైందనే ఆనందంలో భాగమో.. కరోనా తెచ్చిన ఖాళీ రోజుల శాపమో తెలియదుగాని డార్లింగ్ ప్రభాస్ తన లుక్స్‌నే స్పాయిల్ చేసుకున్నారు. ఆ..ఆ.. ఇది నేనంటున్న మాట కాదు… డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఫీలవుతూ చెబుతున్న మాట. సాహో వరకు సూపర్ లుక్స్‌తో అందరి మతులు పొగొట్టిన మన డార్లింగ్ ఆ తరువాతే చెప్పలేనంతగా… గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. పోనీలే లావైనా చబ్బీగా.. భాగేనే ఉన్నడనుకుని సర్థుకున్న ఫ్యాన్స్‌కు ఆప్టర్ కరోనా ఓ ఈవెంట్లో కనిపించి మరింతగా షాకిచ్చారు. ఎవరీ పెద్దమనిషి అనేంతలా..గుర్తుపట్టకుండా మారిపోయి.. డార్లింగ్ ఫ్యాన్స్ ను ఏడ్చేలా చేశారు.
Also Watch:
News Watch: కాంగ్రెస్ ని కాపాడండి… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

