Rashmi Gautam: టాప్ పొజీషన్ చేరుకునేందుకు అలాంటి పనులు చేయాల్సిందే !!కాస్టింగ్ కౌచ్ పై రష్మి షాకింగ్ కామెంట్స్ !! వీడియో
బుల్లితెరపై క్రేజ్ తెచ్చుకున్న అతి కొద్ది మంది లేడీ యాంకర్స్‌లో రష్మి గౌతమ్ ఒకరు. తన బ్యూటీతో.. యాటిట్యూడ్‌తో... కమాండింగ్ స్కిల్స్ తో షోస్‌ను ఇంట్రెస్టింగ్ గా నడిపిస్తూ అందర్నీ ఫిదా చేస్తుంటుంది.
బుల్లితెరపై క్రేజ్ తెచ్చుకున్న అతి కొద్ది మంది లేడీ యాంకర్స్‌లో రష్మి గౌతమ్ ఒకరు. తన బ్యూటీతో.. యాటిట్యూడ్‌తో… కమాండింగ్ స్కిల్స్ తో షోస్‌ను ఇంట్రెస్టింగ్ గా నడిపిస్తూ అందర్నీ ఫిదా చేస్తుంటుంది. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను రెడీ చేసుకుంటూ ఉంటుంది. అన్నట్టు బుల్లితెరపైనే కాదు రీసెంట్గా వెండితెరపై కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి… తన యాక్టింగ్ ట్యాలెంట్ ఏంటో అందరికీ తెలిసేలా చేస్తోంది రష్మి. దీంతో పాటు సోషల్ మూమెంట్స్ పై కూడా స్పందింస్తూ… తన పరిధిలో సోషల్ సర్వీస్ కూడా చేసే రష్మి..తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
Also Watch:
Prabhas: ప్రభాస్ లుక్ కారణంగానే.. సినిమాకి ఈ రిజల్టా !! వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

