ViralVideo: పెళ్లి పీటలపైనే !! వధూవరుల వింతపంచాయతీ !! వీడియో
ఇటీవల కాలంలో పెళ్లీళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పెళ్లి జరిగే ప్రాంతం ఎంతో సంతోషంగా సందడిగా ఉంటుంది. ఇక వధూవరులిద్దరు ఎంతో ఆనందగా..
ఇటీవల కాలంలో పెళ్లీళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పెళ్లి జరిగే ప్రాంతం ఎంతో సంతోషంగా సందడిగా ఉంటుంది. ఇక వధూవరులిద్దరు ఎంతో ఆనందగా.. చూడముచ్చటగా కనిపిస్తారు. కానీ ఇక్కడ ఓ జంట మాత్రం ఉన్నట్టుండి గొడవ పడ్డారు. ఇదిగో ఆ వింత పంచాయతీ ఏంటో మీరే చూస్తున్నారుగా… పెళ్లి తంతులో భాగంగా వధూవరులిద్దరూ నీటి బిందేలో ఉంగరం వెతికిపట్టుకునే ఆచారం ఆడుతున్నారు. ఈ క్రమంలో బిందేలో రింగ్ వెతకడం ప్రారంభించిన వెంటనే వధూవరులు ఫన్నీగా గొడవపడ్డారు. ఒకరి చేతులను మరొకరు లాగిపడేస్తూ.. రింగు పట్టుకోవడానికి ప్రయత్నించారు. అలా వారు ఉన్నట్టుండి పోట్లాడుకోవడంతో అక్కడే ఉన్న బంధువులు ఒక్కసారిగా షాకయ్యారు.
Also Watch:
Viral Video: నెలల నిండు గర్భంతో పురుషుడు !! నోరెళ్లబెడుతున్న జనం !! వీడియో
Radhe Shyam: బాలీవుడ్ తీరుతో నష్టపోయిన ప్రభాస్.. వీడియో
Prabhas: ప్రభాస్ లుక్ కారణంగానే.. సినిమాకి ఈ రిజల్టా !! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

