Viral Video: నెలల నిండు గర్భంతో పురుషుడు !! నోరెళ్లబెడుతున్న జనం !! వీడియో
ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు వారి శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే ఎన్నో రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటారు.
ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు వారి శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే ఎన్నో రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటారు. అయితే సాధారణంగా మహిళలు మాత్రమే గర్భందాల్చుతుంటారు. ఇదే సృష్టి ధర్మ. మహిళ 9నెలల గర్భవతి అయితే ఏవిధంగా ఆమె కడుపు ముందుకు వస్తుందో.. అదే విధంగా ఓ వ్యక్తికి కడుపు రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ వింత ఘటన ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. ఇంగ్లాండ్‌లోని సౌత్ యార్క్‌షైర్‌లో నివసిస్తున్న 46ఏళ్ల గ్యారీ యూరియన్ తన జీవితంలోనే చాలా కష్టమైన సమస్యను ఎదుర్కొంటున్నాడు. హెర్నియా వల్ల గ్యారీ పొట్ట బయటకు వచ్చి.. ప్రెగ్నెంట్ అనిపించేంతగా ఉబ్బిపోయింది. ఎవరైనా చూస్తే నిజంగానే గర్భం వచ్చిందా.? అన్నట్లుగా కనిపిస్తుంది.
Also Watch:
Radhe Shyam: బాలీవుడ్ తీరుతో నష్టపోయిన ప్రభాస్.. వీడియో
Prabhas: ప్రభాస్ లుక్ కారణంగానే.. సినిమాకి ఈ రిజల్టా !! వీడియో
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

