కాసేపట్లో పెళ్లి.. సడెన్‌గా మండపంలోకి అంబులెన్స్ ఎంట్రీ !! వీడియో
కాసేపట్లో పెళ్లి జరగబోతుంది. తాళికట్టే సమయం సమీపిస్తోంది. సడెన్‌గా అంబులెన్స్ వచ్చి ఆగింది. సినిమా సీన్లకు ఏమాత్రం తీసిపోని ట్విస్ట్ ఇది. అంబులెన్స్ ఎందుకు వచ్చిందో తెలుసా?
కాసేపట్లో పెళ్లి జరగబోతుంది. తాళికట్టే సమయం సమీపిస్తోంది. సడెన్‌గా అంబులెన్స్ వచ్చి ఆగింది. సినిమా సీన్లకు ఏమాత్రం తీసిపోని ట్విస్ట్ ఇది. అంబులెన్స్ ఎందుకు వచ్చిందో తెలుసా? మాములుగా పెళ్లి మండపానికి వరుడు దర్జా కారులోనో లేదా అంబారీపైనో, గుర్రంపైనో వస్తాడు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన పెళ్లి వేడుకలో ఇవేవీ కాదు. అంబులెన్స్‌లో వచ్చాడు వరుడు. దీంతో పెళ్లికి వచ్చినవాళ్లంతా షాక్ అయ్యారు. అసలు పెళ్లి మండపంలోకి అంబులెన్స్ రావడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఏం జరిగిందోనని కంగారు పడ్డారు. అంబులెన్స్ దగ్గరకు పరుగు పరుగున వచ్చారు. నూతన వస్త్రాలు కట్టుకుని, కళ్లజోడు ధరించి, బూట్లు వేసుకున్న యువకుడు కనిపించాడు.
Also Watch:
ViralVideo: పెళ్లి పీటలపైనే !! వధూవరుల వింతపంచాయతీ !! వీడియో
Viral Video: నెలల నిండు గర్భంతో పురుషుడు !! నోరెళ్లబెడుతున్న జనం !! వీడియో
Radhe Shyam: బాలీవుడ్ తీరుతో నష్టపోయిన ప్రభాస్.. వీడియో
Prabhas: ప్రభాస్ లుక్ కారణంగానే.. సినిమాకి ఈ రిజల్టా !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

