Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్ట్ కు సవాళ్లు.! చూసేందుకు అద్భుతంగా జల దృశ్యాలు..
గలగలా గోదారి కదలి పోతుంటేను.. బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను.. బంగారు పంటలే పండుతాయి.. మురిపాల ముత్యాలు దొర్లుతాయి.. నిండుకుండలా ఉన్న జలాశయాలను చూస్తే.. ఈ వాక్యాలు గుర్తుకొస్తాయి. శ్రీశైలం డ్యామ్ నిజంగానే నిండుకుండను తలపిస్తోంది. అందుకే గేట్లను ఓపెన్ చేసి.. నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ జల దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్లూ చాలవు.
గలగలా గోదారి కదలి పోతుంటేను.. బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను.. బంగారు పంటలే పండుతాయి.. మురిపాల ముత్యాలు దొర్లుతాయి.. నిండుకుండలా ఉన్న జలాశయాలను చూస్తే.. ఈ వాక్యాలు గుర్తుకొస్తాయి. శ్రీశైలం డ్యామ్ నిజంగానే నిండుకుండను తలపిస్తోంది. అందుకే గేట్లను ఓపెన్ చేసి.. నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ జల దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్లూ చాలవు. కాకపోతే ఇక్కడ కలవర పెట్టేది ఒక్కటే. అదే ఫ్లంజ్ పూల్. శ్రీశైలం డ్యామ్ కు ఫ్లంజ్ పూల్ సమస్య ఉంది. స్పిల్ వే నుంచి వరద ప్రవాహం.. చాలా ఫాస్ట్ గా దూసుకొస్తుంది. ఆ నీరంతా గేట్ల నుంచి చాలా వేగంగా వచ్చి డ్యామ్ ముందుకు పడుతుంది. దాని స్పీడు వల్ల ఆ డ్యామ్ ముందు భాగంలో పెద్ద గొయ్యి… వంద మీటర్ల లోతులో ఏర్పడింది. దీనినే ఫ్లంజ్ పూల్ అంటారు. డ్యామ్ కు ఎలాంటి వాటిల్లకుండా ఉండాలంటే.. ఇప్పుడీ గొయ్యిని పూడ్చక తప్పదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

