కుర్చీలో దాక్కున్న కింగ్ కోబ్రా.. ఎక్కడుందో తెలిస్తే గుండె గుభేల్

కుర్చీలో దాక్కున్న కింగ్ కోబ్రా.. ఎక్కడుందో తెలిస్తే గుండె గుభేల్

Phani CH

|

Updated on: Jul 17, 2022 | 10:18 AM

మీరెప్పుడైనా ఊహించారా.? మీరు తరచూ కూర్చునే కుర్చీలో కింగ్ కోబ్రా దాక్కుని ఉంటుందని..! ఏంటి నమ్మలేకపోతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూసేయండి.

మీరెప్పుడైనా ఊహించారా.? మీరు తరచూ కూర్చునే కుర్చీలో కింగ్ కోబ్రా దాక్కుని ఉంటుందని..! ఏంటి నమ్మలేకపోతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూసేయండి. ఈ మధ్యకాలంలో ఫైబర్ కుర్చీలో మార్కెట్‌లో ఎక్కువగా లభిస్తున్నాయి. అందులోని కొన్ని మోడల్స్‌కు వెనుక ఉండే కాళ్లు అచ్చం గొట్టాల మాదిరిగా ఉంటున్నాయి. అలాంటి కుర్చీలో భారీ కింగ్ కోబ్రా దాగుంది. టార్చ్ వేసి చూస్తేనే గానీ.. అందులో అది ఉన్నట్లు తెలియదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసి నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mamata Banerjee: వృద్ధురాలి ఇంట్లో దీదీ అలా చేయడం చూసి అందరూ షాక్‌ !!

Viral: వేదికపై పొట్టు పొట్టుగా కొట్టుకున్న వధూవరులు.. వీడియో చూస్తే బిత్తర పోవాల్సిందే

Viral: టీషర్ట్‌ ధర కోసం.. ట్రైన్‌లో యువతీయువకుడు ఫైట్‌ !!

Viral: నువ్వు రాజు అయితే నాకేంటి !! మూడు సింహాలకు హిప్పో చుక్కలు !!

‘మేజర్’ సినిమాపై విజయశాంతి భావోద్వేగ ట్వీట్‌ !!

 

Published on: Jul 17, 2022 10:18 AM